1 min read

Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. 

Hero Vida V1 e-scooter : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే.. ఇదే మీకు సరైన సమయం.. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్‌ తో ఇప్పుడు అందుబాటులో ఉంది. Hero vida v1 offers: ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన […]

1 min read

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ […]

1 min read

Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

తొలిసారి ఈ మూడు న‌గ‌రాల్లోనే.. దేశంలోని అత‌పెద్ద ద్విచ‌క్ర‌ వాహ‌న త‌యారీ సంస్థ Hero MotoCorp  .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌న వినియోగ‌దారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇట‌వ‌లే Vida బ్రాండ్ పేరుతో ఎల‌క్ట్రిక్‌వాహ‌న రంగంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్ […]

1 min read

ఏథ‌ర్ ఎన‌ర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబ‌డి

ఆటోమొబైల్ దిగ్గ‌జం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మ‌కంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది. విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ‌ – మాట్లాడుతూ “మా విజన్ […]

1 min read

Vida బ్రాండ్ కింద Hero MotoCorp ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు! 

Hero MotoCorp : కొద్ది రోజుల క్రితమే, హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని 2022 మార్చి నాటికి మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు కంపెనీ ధ్రువీకరించింది. అయితే హీరో మోటోకార్ప్ త‌యారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఏ బ్రాండ్ పేరుతో ఉండబోతున్నాయనే విషయంలో కొత్త‌పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ లో ‘విడా’ పేరుతో మ‌ల్టీ ట్రేడ్‌మార్క్‌లను హీరో మోటోకార్ప్ దాఖలు చేసిందని తెలిసింది. దేశంలోని ఏస్ ద్విచక్ర వాహన దిగ్గజం విడా ఎలక్ట్రిక్.. విడా […]