hero nyx
Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్
వస్తువుల రవాణాకు అనుకూలమైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు తమ వినియోగదారులకు వస్తువులను అందజేయడానికి పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. Hero NYX తాజాగా ప్రముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇకపై తమ […]
Hero Electric దూకుడు
2022 చివరి నాటికి 1000 సేల్స్ సర్వీస్ పాయింట్స్ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆదరణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడక్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. […]