Harithamithra Telugu News

Sunday, February 22Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: HOP Electric Mobility

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

E-bikes
Hop Oxo electric bikeRange :150 km Price : Rs 1.25 lakhజైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిమీ వ‌ర‌కు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లు Hop Electric తన ఈ-బైక్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొద‌టిది Oxo. రెండోది Oxo-X. Oxo 3-సంవత్సరాలు లేదా 50,000 km స్టాండ‌ర్డ్ వారంటీ తో వ‌స్తుంది. Oxo-X వేరియంట్‌కు (ధర రూ. 1.40 లక్షలు) 4 సంవత్సరాల అపరిమిత km వారంటీ ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సమీప హాప్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్...
ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

E-scooters
HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్య‌వ‌స్థ‌కు మార‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని తెలిపారు. HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూ...
విస్తరణ దిశగా HOP Electric Mobility

విస్తరణ దిశగా HOP Electric Mobility

E-scooters
రాజస్థాన్‌కు చెందిన Electric Vehicles (EV) తయారీ సంస్థ HOP Electric Mobility   లియో (HOP LEO), హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. హాప్ ఎలక్ట్రిక్ 2021 జూన్ లో  లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 125 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో హాప్ లియో స్కూటర్ ధర రూ. 72,500, కాగా హాప్ లైఫ్ స్కూటర్ ధర రూ. 65,000 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్). గంటకు 50కి.మి స్పీడ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 19.5 లీటర్ల బూట్‌ స్పేస్‌, ఇంటర్నెట్‌, జిపిఎస్‌, మొబైల్‌ యాప్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్‌ సోమర్థ్యాన్ని కలిగి ఉం...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates