ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు.. ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350 Electric bike విడుదల..
Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది. బ్యాటరీ.. రేంజ్ Pure…