04 Jul, 2025
1 min read

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Hop Oxo electric bike Range :150 km Price : Rs 1.25 lakh జైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి […]