Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Low price electric scooter

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

E-scooters
Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌.. Odysse Snap, ...
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

E-scooters
Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు.భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ రంగంలో మంచి డిమాండ్‌ను తీసుకొని వస్తున్నాయి. తాజాగా తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదలైంది.ఈవీ మార్కెట్లోనే తొలి సారిగా సీ- త్రూ గ్లాస్‌ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ  ప్రవేశ పెట్టింది..  విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి ట్రాన...