Tag: Ola

Ola Electric Festival offers: గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ ఫై రూ.20,000 డిస్కౌంట్.. ఇంకా మరెన్నో..
E-scooters

Ola Electric Festival offers: గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ ఫై రూ.20,000 డిస్కౌంట్.. ఇంకా మరెన్నో..

రూ. 15,000 విలువైన Ola Electric Festival offers  బెంగళూరు: దేశవ్యాప్తంగా  పండగ ఆఫర్ కింద ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు INR 15,000 వరకు విలువైన అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇది జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌లలో S1 Pro మరియు S1 Air కొనుగోలుపై ₹6,999 వరకు విలువైన ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ తో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి.Ola Electric Festival offers:  ఓలా S1 X+ ఫ్లాట్ INR 20,000 తగ్గింపుతో INR 89,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 వరకు తగ్గింపులను కూడా పొందవచ్చు, అయితే ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు,  7.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్‌లు ఉంటాయి.ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు ఉత్పత్తులకు విస్తరించింది....
Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.
E-scooters

Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలాబెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 83,963 రిజిస్ట్రేషన్‌లతో 48% Q-o-Q వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 68% Y-o-Y వృద్ధిని సాధించింది.Ola scooter : అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్‌లో కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో 4,00,000 స్కూటర్ల పరిశ్రమలో మొదటి ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం ద్వారా మరో విజయాన్ని సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 2.65 లక్షల రి...
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..
EV Updates

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త..  ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ 'డిసెంబర్ టు రిమెంబర్'  (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+  ధర రూ. 89,999 కే సొంతం చేసుకోవచ్చు.December to Remember ప్రోగ్రాం కింద ఈ ఇయర్-ఎండ్ స్కీమ్‌తో పాటు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్, డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం అతి తక్కువ వడ్డీ రేటుపై కోనుగోలు వంటి అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది. Ola S1 X+ స్పెక్స్ & ఫీచర్లు Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6kW హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌, 3kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్...
Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..
E-scooters

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే..బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే వారికి రు. 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇతర కస్టమర్‌లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి రు. 1,19,999 కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. వాహనాలు ఆగస్టులో డెలివరీలు ప్రారంభమవుతాయి. టాప్ స్పీడ్ గంటకు 90km.. రేంజ్ 125km Ola S1 ఎయిర్  electric scooter భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ఘననీయంగా పెంచే ఒక...
భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
E-scooters

భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే  EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని కంపెనీ ప్రకటించింది. .సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దశలవారీగా 100 GWhకి విస్తరించబడుతుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ అ...
Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..
E-scooters

Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

సింపుల్ వన్‌ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక  రేంజ్‌ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి  కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్‌ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, మెరుగైన డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ సిస్టమ్‌లు, పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది. సింపుల్ వన్ లో 4.8kWh బ్యాటరీ ప్యాక్‌ ను పొందుపరిచారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 236km రేంజ్ ను అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ 2.7 సెకన్లలో 0 నుండి 40kmph వేగాన్ని అందుకుంటుంది.Simple One Electric Scooter లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు, పెద్ద TFT డి...
హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
E-scooters

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది.ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో అలాగే మెహదీపట్నంలో రేతిబౌలిలో  Ola experience centers ను ప్రారంభించింది. దీంతో, హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది.ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ వాహనాల కొనుగోలు ప్రక్రియ ను మరింత సులభతరం చేసేందుకు , మేమ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..