Tag: Ola Electric
హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ […]
Ola electric వాహనాలపై భారీ డిస్కౌంట్
మార్చి 31 వరకు ఆఫర్ బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola Electric తన ఓలా S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను విడుదల చేసింది. Ola electric S1, Ola S1 Pro పై రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Ola electric S1, S1 Pro: […]
Ola scooter ధరలు పెరుగుతున్నాయ్..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన “ఓలా ఎస్1 ప్రో” (Ola S1 Pro ) ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటే.. ఓలా మాత్రం ధరలను పెంచి కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చింది. 2022 మార్చి 18న చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే […]
Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ
ప్రముఖ EV తయారీదారు Ola Electric.. తన Ola S1 Pro కొనుగోలు కోసం పర్చెస్ విండోను హోలీ రోజున అంటే మార్చి 17 మరియు 18 తేదీలలో ఓపెన్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్ కలర్ ‘గెరువా’ని కూడా అందిస్తోంది. అయితే ఇది రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వేషన్‌లను కలిగి ఉన్న కస్టమర్లు 17న కొనుగోలు చేయడానికి ముందస్తు యాక్సెస్‌కు అర్హులవుతారు. ఇతరులు మార్చి 18న కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు […]
Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..
Ola S1 S1 pro : ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగారులకు డెలివరీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్ […]
Ola Electric నుంచి తొలి హైపర్‌చార్జర్
Ola S1, S1 Pro Scooter డెలివరీల కంటే ముందే ఆవిష్కరణ Ola Electric : దేశంలో ఈవీ రంగ సంచలనం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన మొదటి హైపర్‌చార్జర్‌ను ఆవిష్కరించింది. ఓలా కంపెనీ యొక్క Ola S1 and S1 Pro electric scooters డెలివరీలకు ముందే ఫాస్ట్ ఛార్జర్ ప్రారంభించడం విశేషం. ఈ ఆవిష్కరణపై ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్‌లో ప్రస్తావించారు. అతను తన ఓలా స్కూటర్ నడిపిన తర్వాత […]
