Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

Tag: Tata Ace EV

150km రేంజ్ తో Tata Ace EV

150km రేంజ్ తో Tata Ace EV

cargo electric vehicles
Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది డ్రైవింగ్ పరిధిని పెంచడానికి అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టం, రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వ‌స్తుంది.Tata Ace EV  సాధార‌ణ‌, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సౌక‌ర్యం క‌లిగి ఉంటుంది. ఇందులో 27kW (36hp) మోటార్ అమ‌ర్చ‌బ‌డి  ఉంటుంది. ఇది 130Nm పీక్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. అత్యధిక కార్గో వాల్యూమ్ 208 ft3, గ్రేడ్-ఎబిలిటీ 22% పూర్తి లోడ్ చేయబడిన పరిస్థితుల్లో సులభంగా పైకి వెళ్లేలా చేస్తుంది. Ace...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..