Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: Tata electric SUV

టెస్లా రేంజ్‌లో Tata Curvv electric SUV

టెస్లా రేంజ్‌లో Tata Curvv electric SUV

Electric cars
టా కాన్సెప్ట్ క‌ర్వ్ ఎల‌క్ట్రిక్ కార్ డిజైన్ అదుర్స్‌.. పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, చిత్రాలు ఇవీ..టాటా మోటార్స్ బుధ‌వారం టెస్లా, బీఎండ‌బ్ల్యూ కార్ల‌ను త‌ల‌ద‌న్నేలా బుధ‌వారం Tata Curvv electric SUV అనే కొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కొత్త మిడ్-సైజ్ SUV ఒక ప్రత్యేకమైన కూపే వంటి డిజైన్ క‌లిగి ఉంది. వెనుక భాగంలో వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ను చూడొచ్చు. కారు పొడవునా పదునైన గీతలు నడుస్తున్నట్లు చూడవచ్చు. బానెట్ muscular look క‌లిగి ఉంది. టాటా కాన్సెప్ట్ Curvv ముందు భాగంలో LED లైట్ గైడ్ ఉంది. అదే డ్యాష్‌బోర్డ్‌లో అలాగే SUV వెనుక భాగంలోనూ అదే ఎల్ఈడీ లైట్ ఉంది. Tata Curvv electric SUV స్పెసిఫికేషన్‌ టాటా మోటార్స్ బ్యాటరీ, మోటారు స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ కాన్సెప్ట్ Curvv అనేది Ziptron ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించే ...