1 min read

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ […]

1 min read

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది.  తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355% […]

1 min read

సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?

Tata Curvv EV|Curvv అనేది టాటా మోటార్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇదే ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌ను గతేడాది ఆవిష్కరించారు. రాబోయే క్రాస్‌ఓవర్ నెక్సాన్, హారియర్ మధ్య అంతరాన్ని  ఈ కొత్త మోడల్ పూరిస్తుంది. కాంపాక్ట్ SUV స్పేస్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Tata Curvv 2024లో.. ఇటీవలి ఆన్‌లైన్ నివేదిక ప్రకారం, Currv 2024లో Tata Motors నుండి విడుదలైన మొట్టమొదటి […]

1 min read

EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై […]

1 min read

465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

 ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది. […]

1 min read

టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux

Tata Nexon EV Max XZ+ Lux : టాటా మోటార్స్ కొన్ని అదనపు ఫీచర్లతో  అప్డేట్ చేసిన Nexon EV Max XZ+ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెక్సాన్ EV మ్యాక్స్ లైనప్ లో టాప్-స్పెక్ వేరియంట్.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.79 లక్షలు. Nexon EV ప్రైమ్, Nexon EV మ్యాక్స్ యొక్క వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి. Nexon EV  ప్రైమ్: వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) […]

1 min read

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. […]

1 min read

Tata Motors ఆగస్టు విక్ర‌యాలు ఎంతంటే..

ఆగస్టు-2022 Tata Motors sells ఆగస్ట్ 2022 నెలలో Tata Motors sells గణాంకాలను వెల్లడించింది. ఈ ముంబైకి చెందిన స్వదేశీ కార్ల తయారీ సంస్థ గత నెలలో 47,166 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతేకాకుండా కంపెనీ 3,845 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగలిగింది. 276 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆగస్టు 2022లో టాటా మోటార్స్ 3,845 EVలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 276 శాతం వృద్ధిని నమోదు చేసింది. దాని […]

1 min read

150km రేంజ్ తో Tata Ace EV

Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది […]