tvs xl ev launch date
TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..
కెనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ కు పోటీగా టీవీఎస్ ఎక్సెల్ ఈవీ TVS XL EV | దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కెనెటిక్ లూనా ఇటీవలే ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కొత్త ఎలక్ట్రిక్ లూనాకు మార్కెట్ లో మంచి ఆదరణే లభిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ(TVS Motor Company) తన మోస్ట్ పాపులర్ మోపెడ్ అయిన […]