Tag: Warangal Market
రైతులకు అలర్ట్: వరుసగా మూడు రోజులు ఎనుమాముల మార్కెట్ బంద్! – Warangal Market
వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన చేసింది. శ్రీరామనవమి పండుగ మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు (మార్చి 27 నుండి మార్చి 29 వరకు) సెలవు ప్రకటించారు. సెలవుల వివరాలు: తిరిగి మార్చి 30, 2026 (సోమవారం) నుండి మార్కెట్ యధావిధిగా పునఃప్రారంభమవుతుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి, బంద్ రోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ ఉన్నత […]
Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Market) ‘ఎర్ర బంగారం’తో కళకళలాడుతోంది. శుక్రవారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో మిర్చి తరలివచ్చింది. గత నాలుగేళ్ల తర్వాత మళ్లీ ధరలు పుంజుకోవడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సీజన్‌లోనే రికార్డు స్థాయిలో రాక ఈరోజు సుమారు 26,292 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డు అంతా మిర్చి బస్తాలతో నిండిపోయి ఎరుపు రంగు సంతరించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు మెరుగ్గా ఉండడం […]
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతులకు ముఖ్య గమనిక: ఈ బంద్ కారణంగా […]
వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!
Warangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు! Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక కనిపించింది. నాణ్యమైన […]
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి: Today Chilli Prices : దేశీ మిర్చి […]
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది. నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026) పంట రకం గరిష్ట ధర (Max) కనిష్ట ధర (Min) మోడల్ ధర వండర్ హాట్ మిర్చి ₹38,000 ₹14,500 ₹28,000 యుఎస్ (US) 341 మిర్చి ₹26,700 […]
