Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి […]
Continue Reading