Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Tata Nexon EV  కొత్త వెర్ష‌న్ !

Tata Nexon EV కొత్త వెర్ష‌న్ !

Electric cars
40kWh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో అధిక రేంజ్Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారు మ‌రింత రేంజ్‌, పెరిగిన బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో మ‌న‌ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్ప‌టికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం ఎలక్ట్రిక్ కార్లలో ఇది 60 శాతం వాటాను కలిగి ఉంది. వినియోగ‌దారుల ఆద‌ర‌ణNexon EV విజయానికి కార‌ణం.. ఈ కారు సరసమైన 'ధర-శ్రేణి. ప్రస్తుత నెక్సాన్‌లో అతి చిన్న బ్యాటరీ (30.2kWh) ఉంది. దాని ఇత‌ర కంపెనీ కార్ల‌తో పోలిస్తే ఇది తక్కువ శ్రేణిని కలిగి ఉన్నప్పటికీ, ఇది చాలా చౌకగా ల‌భిస్తోంది. ఇక్కడ దాని వాస్తవ రేంజ్ అంటే ఒక్క‌సారి చార్జి చేస్...
Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

EV Updates
Okinawa Autotech : ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కంపెనీ ఒకినావా త‌న అమ్మ‌కాల‌తో దూసుకుపోతోంది. హై-స్పీడ్ లో -స్పీడ్ మోడ‌ళ్లుఅన్నీ క‌లిపి దేశంలో 100,000 యూనిట్లను విక్ర‌యించింది. ఈ సంవత్సరం విక్రయాల ఊపందుకోవడానికి ప్రధానంగా అత్యంత పాపుల‌ర్ అయిన, అలాగే స్థానికంగా తయారు చేయబడిన iPraise+ అలాగే ప్రైజ్ ప్రో మోడ‌ళ్లే కార‌ణం. ఇది వార్షిక అమ్మకాలలో దాదాపు 60 - 70 శాతం వాటాను కలిగి ఉంది. ఒకినావా క్లిష్టమైన డిజైన్‌లు, హై-టెక్ సామర్థ్యాలతో భారతదేశంలో ఆదర్శవంతమైన 'ఫ్యామిలీ ఇ-స్కూటర్‌లుగా గుర్తింపు పొందాయి.దేశవ్యాప్తంగా విస్త‌ర‌ణ‌ ఒకినావా తన స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ తన డీలర్‌షిప్‌లను మెట్రో నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3, భారతదేశంలోని గ్రామీణ మార్కెట్‌లకు 400 పైగా ట‌చ్‌పాయింట్లకు విస్తరించింది. నవంబర్‌లో కంపెనీ ఉత్తరాఖండ్‌లో ఓకినావా గెలాక్సీ - స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్‌పీరియన్స్ సె...
క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

E-scooters
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిత‌న హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోద‌గిన విశేష‌మేంమంటే ఈ కొత్త వ‌ర్ష‌న్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్‌) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధ‌ర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME II సబ్సిడీతో) ప్రారంభించారు.ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అప్‌డేట్ కొత్త Hero Electric Optima HX ఎల‌క్ట్రిక్ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడ‌వ‌చ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌లో క్ర‌యిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉందా లేదా అనేది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు, మీరు క్రూయిజ్ కంట్రోల్‌ను ఎంగేజ్ చేయ...
 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

EV Updates
Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన‌ బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీట‌ర్ల రేంజ్ , గంట‌కు 65కి.మి వేగం అదికూడా రూ.69వేల‌కే ల‌భిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఈ Bounce Infinity E1 electric scooter పై ప‌డింది. దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ. 68,999, అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాట‌రీ లేకుండా కేవ‌లం రూ. 36,099 కంటే తక్కువగా పొందవచ్చు. ఇది ఈవీ విప‌నిలో స‌రికొత్త ప్ర‌యోగంగా చెప్పుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ మ‌రిన్ని విష‌యాలు ఒక సారి ప‌రిశీలిద్దాం..రేంజ్, స్పెసిఫికేషన్లు బౌన్స్ ఇన్ఫినిటీ E1 electric scooter లో డిటాచ‌బుల్ 2 ...
Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

E-scooters
Ola S1 S1 pro : ఓలా ఎల‌క్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను వినియోగారుల‌కు డెలివ‌రీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్ చేయ‌క‌ముందు కేవలం 24 గంటల్లోనే 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను వినియోగ‌దారులుప్రీ-బుక్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఓలా స్కూట‌ర్‌ను అధికారికంగా ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓలా S1, S1 ప్రో యొక్క డెలివరీలు ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. మొద‌టి బ్యాచ్ డెలివ‌రీలు ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ CEO - భవిష్ అగర్వాల్.. Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క మొదటి బ్యాచ్ ఓలా ప‌రిశ్ర‌మ నుంచి బయటకు వచ్చాయని తె...
సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

E-scooters
స‌రికొత్త‌గా EeVe Soul electric scooter EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త వాహ‌నం ఆవిష్క‌ర‌ణ‌తో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కొత్త విడుద‌లైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధ‌ర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ద‌శీయ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. EeVe Soul electric scooter స్పెసిఫికేష‌న్లు కొత్త EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద  2.2kWh రెండు అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను పొందుప‌రిచారు. ఈ బ్యాటరీలను స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చ...
Ather Energy 25th experience centre..

Ather Energy 25th experience centre..

charging Stations
Ather Energy 25వ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ :  ప్రముఖ ఈవీ కంపెనీ.. Ather Energy తన కొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ఇటీవలే గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది అహ్మ‌దాబాద్‌లో మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  అయితే సూర‌త్‌లోని ఈ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో ఏథ‌ర్ కంపెనీ ప్రారంభించిన త‌న రెండో రిటైల్ అవుట్‌లెట్ అవుతుంది.  గుజ‌రాత్ రాష్ట్రంలో ఏథర్ 450X, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా డిమాండ్ ఏర్ప‌డింది. వినియోగదారుల డిమాండ్ కారణంగా త‌మ ఔట్‌లెట్‌ల‌ను విస్తరిస్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.  గుజరాత్ రాష్ట్రంలో ఈవీల‌పై స‌బ్సిడీ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అహ్మదాబాద్ స్టోర్‌లో దాదాపు 8 రెట్లు డిమాండ్ పెరిగిందని ఏథర్ ఎనర్జీ పేర్కొంది.  సూరత్‌లో కొత్తగా ప్రారంభించబడిన స్టోర్లో కస్టమర్‌లు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను సులువుగా కొనుగోలు చేసుకునే వీలు క‌లిగింది. ...
రూ.10-15ల‌క్ష‌ల రేంజ్‌లో  MG New Electric Car

రూ.10-15ల‌క్ష‌ల రేంజ్‌లో MG New Electric Car

Electric cars
MG New Electric Car : ఎల‌క్ట్రిక్  వాహ‌న‌ ప్రేమికుల‌కు శుభ‌వార్త .. ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ MG మోటార్ ఇండియా త్వ‌ర‌లో మ‌రో ఎల‌క్ట్రిక్ కారును విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. MG మోటార్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 10-15 లక్షల మధ్య ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న‌ట్లు ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ ప్ర‌వేశ‌పెడుతున్న రెండవ EV కానుంది. గ‌తంలో ఎంజీ మోటార్.. ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS EVని విక్రయించింది. అయితే ఈ కంపెనీ ప్ర‌వేశపెట్ట‌బోయే కొత్త ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ కోసం కాస్ట‌మైజ్ చేయ‌బ‌డి ఉంటుంది. MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్మే, నేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ "SUV ఆస్టర్ తర్వాత మా తదుపరి ఉత్పత్తి అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు వెళ్ళడానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.“వచ్చే ఆర్థిక సంవత...
ఈవీ అమ్మ‌కాల్లో Hero Electric దూకుడు..

ఈవీ అమ్మ‌కాల్లో Hero Electric దూకుడు..

EV Updates
న‌వంబ‌ర్‌-2021లో 7000+ వాహ‌నాల విక్ర‌యాలు Hero Electric Ev Sales : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాల్లో హీరో ఎల‌క్ట్రిక్ దూసుకుపోతోంది. 20121 నవంబర్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ సుమారు 7,000 పైగా హై-స్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను EVలను విక్రయించింది.  మ‌రోవైపు హీరో ఎలక్ట్రిక్ తన సేల్స్ టచ్‌పాయింట్‌లను కూడా విస్త‌రించుకుంటూ పోతోంది.Hero Electric నవంబర్ 2021 నెలలో తన విక్రయాల గ‌ణంకాల‌ను ప్రకటించింది.  ఈ కాలంలో JMK రీసెర్చ్/ VAHAN డ్యాష్‌బోర్డ్ వెల్ల‌డించిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన హీరో ఎల‌క్ట్రిక్ 7,000 యూనిట్లకు పైగా హై-స్పీడ్ EVలను విక్రయించింది.  గత ఏడాది ఇదే స‌మ‌యంలో కంపెనీ 1,169 యూనిట్లను విక్రయించింది.  బ్రాండ్‌కు అనుకూలంగా ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ డిమాండ్‌ను ప్రభుత్వం నుండి స‌బ్సిడీ అందుకుని ముందుకు తీసుకువెళుతున్న‌ట్లు హీరో ఎలక్ట్రిక్ పేర్క...