Category: Electric cars
Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!
హరితమిత్ర : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ SUV ‘e Vitara’ పూర్తి ధరల జాబితాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే కేవలం ధర మాత్రమే కాకుండా, బ్యాటరీ వినియోగానికి సరికొత్త అద్దె విధానాన్ని (BaaS) ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని చేరువ చేసింది. రెండు రకాలుగా కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులు ఈ కారును రెండు పద్ధతుల్లో […]
ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!
Tata Punch EV Facelift Launch India | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV (Tata Punch EV) ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వస్తోంది. టాటా మోటార్స్ తన పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాటామోటార్స్ ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ఐసిఈ (ICE – పెట్రోల్) పంచ్ ఫేస్‌లిఫ్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై […]
Toyota Urban Cruiser Ebella : 543 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. బుకింగ్స్ షురూ!
టోయోటా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EV SUV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ‘ఇ-విటారా’కు ఇది సిబ్లింగ్ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ.. డిజైన్ (Exterior) హామర్ హెడ్ డిజైన్: టోయోటా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ లుక్.లైటింగ్: సెగ్మెంటెడ్ LED DRLలు మరియు ట్రయాంగులర్ హెడ్‌లైట్లు.వీల్స్: 18-ఇంచుల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లోయ్ వీల్స్.కలర్స్: 5 మోనోటోన్ (వైట్, […]
టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!
Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ EV’ ని ప్రకటించింది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ కారు, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఇ విటారా (e Vitara) ఆధారంగా అభివృద్ధి చేయబడింది. డిజైన్ ఇంటీరియర్, ఫీచర్లు లోపల క్యాబిన్ లేఅవుట్ దాదాపు […]
దీపావళి ధమాకా: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు! Tata EV
Tata EV Offers 2025 | దీపావళి పండుగ సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆఫర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువగా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆకర్షణీయ ఆఫర్‌లను […]
2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు
2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీలకమైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. – ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా కొనసాగుతున్నాయి. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ […]
Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను […]
హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి
BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో BYD ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం […]
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. Kia EV6 లాంచ్: ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ […]
