Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Electric vehicles

This is the platform for electric vehicles Updates in Telugu. Here you can see all the news updates coming in the field of electric mobility

Harley-Davidson electric cycle

Harley-Davidson electric cycle

Electric cycles
ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని ఒక నివేదిక పేర్కొంది.650 యూనిట్లు యుఎస్ అలాగే యూరోపియన్ మార్కెట్లలో పంపిణీ చేయబడతాయి. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ సైకిళ్ల ధరను ఇంకా వెల్ల‌డించ‌లేదు. భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన సీరియల్ 1 ఇ-బైక్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కంపెనీ ప...
electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్‌

electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్‌

Electric vehicles
గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truckస్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా స‌రికొత్త electric truck ను రూపొందించాయి.  ఇది సింగిల్ చార్జిపై ఏకంగా 1,099 కిలోమీర్ట‌లు ప్ర‌యాణించి ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.  ఒక పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ దూరం ప్ర‌యాణించిన ఎలక్ట్రిక్ ట్రక్కుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్ కంపెనీతో కలిసి యూరోప్‌లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ Futuricum అభివృద్ధి చేసింది.ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రేంజ్ పరంగా ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. విజ‌య‌వంతంగా టెస్ట్ డ్రైవ్‌ స్విస్ ఆటోమొబైల్ బ్రాండ్ వోల్వో (Volvo) అందించిన ఓ ఎలక్ట్రిక్ ట్రక్కును Futuricum సంస్థ మార్చి...
అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

Electric cycles
Montra Electric Cycle విడుద‌ల‌ ధర రూ .27,279. కిలోమీట‌ర్‌కు 7పైస‌లే..TI సైకిల్స్ ఆఫ్ ఇండియా త‌న తొలి ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్క‌రించింది. Montra Electric Cycle పేరుతోతో విడుద‌లైన ఈ సైకిల్ త‌క్కువ దూరంలో ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూల‌మైన‌ది. మాంట్రా E- సైకిల్ ధ‌ర రూ .27,279 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి స‌రిపోతుంది. తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌ Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-మోడ్ ఉంటుంది. అంటే వినియోగ‌దారుడి సౌలభ్యం ప్ర‌కారం పెడ‌ల్ సాయంతో సైకిల్‌ను న‌డ‌ప‌వ‌చ్చు. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ మోడ్‌లోనూ ముందుకెళ్ల‌వ‌చ్చు.  ఇందులో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించడం వ‌ల్ల బ్రేకులు వేసేటప్పుడు మోటార్ పవర్ తగ్గిపోకుండా ఉంటుంది.  ఇది సమర్థవంతమైన, మృదువైన బ్రేకింగ్ సిస్టంను అందిస్తుంది.మాంట్...
Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

Electric vehicles
 ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభంఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు.కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.  అవి టాటా XE, XM మరియు XZ+. XZ+ వెర్షన్ డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. 26కిలోవాట్ల బ్యాట‌రీ.. టాటా టిగోర్ EV లో 26 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.  టాటా మోటార్స్ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లోపు బ్యాటరీని 0-80% నుంచి ఛార్జ్ చేయవచ్చని టాటా కంపెనీ పేర్కొంది.  అయితే, సాధార‌ణ హోమ్ ఛార్జర్ ద్వారా ఫుల్ చేయ‌డానికి సుమారు 8.5 గ...
వావ్‌.. వ్య‌ర్థాల‌తో  Electric tricycle

వావ్‌.. వ్య‌ర్థాల‌తో Electric tricycle

Electric cycles
త్రీడీ ప్రింట్ టెక్నాల‌జీతో ZUV Electric tricycleఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ. 3D ప్రింటెడ్ టెక్నాల‌జీతో వ్య‌ర్థాల‌ను రీసైక్లింగ్ చేసి ఒక కాన్సెప్ట్ ట్రైసైకిల్‌ను రూపొందించారు. 70 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌తో EOOS NEXT అనే సంస్థ ZUV Electric tricycle ను రూపొందించింది.సింగిల్ చార్జిపై 50కి.మి రేంజ్‌ ZUV tricycle పై ఇద్దరు ప్రయాణికులు కూర్చోవ‌చ్చు. ముందు భాగంలో ఉన్న బాక్స్‌లో ఇద్దరు చిన్న పిల్లలు లేదా ఏదైనా సామ‌గ్రిని తీసుకెళ్ల‌వ‌చ్చు. ఈ సైకిల్‌కు పెడ‌ల్స్ ఉండ‌వు. దీని వెనుక హబ్ మోటార్ ద్వారా ఈ సైకిల్ ముందుకు క‌దులుతుంది. రెండు ముందు చక్రాలకు స్టీరింగ్ క‌నెక్ట్ చేయ‌బ‌డి ఉంటుంది. ZUV ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ పట్టణ ప్రాంతాలలో 25 km/h గరిష్ట వేగంతో వెళ్ల‌వ‌చ్చు. ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 50 కిమీ ప్రయాణించవచ్చు. మొత్తంగా, ZUV బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఈ సైకి...
బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

Electric vehicles
ఇండియాలో త‌యారైన తొలి భారీ ఎల‌క్ట్రిక్ ట్ర‌క్ rhino 5536 కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి కేవ‌లం రూ.ప‌దే..గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్ర‌క్ rhino 5536 ఎన్నోవిశేషాల‌ను క‌లిగి ఉంది.  అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రినో 5536 ట్ర‌క్ మ‌న ఇండియాలోనే రూపుదిద్దుకుంది.  రినో ట్ర‌క్ 60 టన్నుల బ‌రువు ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీతో ప‌రుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. అలాగే 276 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. అత్యాధునిక ఫీచ‌ర్లు. సింగిల్ చార్జిపై 200-300 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఫుల్‌లోడ్‌తో సుమారు 300కిలోమీట‌ర్లు, లోడ్ లేకుండా సుమారు 400కిలోమీట‌ర్లు వెళ్తుంది.16కేవీ ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో ఈ వాహ‌నం బ్యాట‌రీని కేవ‌లం గంట‌లోనే ఫుల్ చార్జ్ చేయ‌వ‌చ్చ...
Skellig Lite e-cycle విడుద‌ల‌

Skellig Lite e-cycle విడుద‌ల‌

Electric cycles
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చ‌క్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శ‌క్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్రేక్‌ల...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు