Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో  Wardwizard

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

E-scooters
Joy e-bike : 'జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది.ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. అలాగే తూర్పున బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో షోరూంలను కలిగి ఉండగా దక్షిణాన తమిళనాడులో షోరూంలు ఉన్నాయి.ఇటీవల ప్రారంభించిన Joy e-bike షోరూమ్‌లలో MIHOSతో సహా లో స్పీడ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. MIHOS అనేది పాలీ డైసైక్లోపెంటాడైన్ మెటీరియల్ (...
Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

E-scooters, Electric cars
Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల ‌ చేయనుంది. టాటా అవిన్య (Tata Avinya) పేరుతో ఈ కారును రూపొందిస్తున్నట్లు టాటా సంస్థ అధికారికంగా ప్రకటించింది.ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రభుత్వాలు ఊతమివ్వడం, ప్రజలు కూడా ఈవీలను ‌ వాడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం వ...
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌

E-scooters
Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి.స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో - నలుపు, తెలుపు, గ్రే, మినరల్ గ్రీన్, పిస్తా, పింక్ తోపాటు పర్పుల్ లో అందుబాటు ఉంటుంది. ఇక స్పోర్ట్స్ వేరియంట్.. వైట్, ఆరెంజ్ డ్యూయల్ టోన్‌లో వస్తుంది. ఆఫ్‌ల్యాండర్, టాప్-ఎండ్ వేరియంట్ డెజర్ట్ రంగులో వస్తుంది.Rivot Motors ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అప్‌గ్రేడబుల్ రేంజ్ ను కలిగి ఉంది. ఇక్కడ కొనుగోలుదారులు వారి అవసరాలకు తగినట్లు ప్రస్తుత వాహనాలను అప...
ఏసర్ నుంచి MUVI 125 4G ఇ-స్కూటర్‌ వచ్చేస్తోంది..

ఏసర్ నుంచి MUVI 125 4G ఇ-స్కూటర్‌ వచ్చేస్తోంది..

EV Updates
ప్రముఖ టెక్ దిగ్గజం Acer సంస్థ MUVI 125 4G పేరుతో భారతీయ ఇ-స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ రంగంలో గుర్తింపు పొందిన ఏసర్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసర్ విడుదల చేయనున్న MUVI 125 4జీ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 అని ప్రకటించింది.Acer MUVI 125 4G గరిష్ట వేగం 75 kmph. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80km వరకు ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణికులకు, B2B వినియోగానికి అనువుగా ఉంటుంది. ఏసర్ ఇ-స్కూటర్‌లో స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఈ వాహనానికి 16-అంగుళాల చక్రాలు అమర్చారు.ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ అనేవి ఏసర్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన రెండు ముఖ్యమైన సూత్రాలు. Acer MUVI 125 4జీ రెండింటినీ సూచిస్తుంది. ఇది త్వరలో మార్కెట్‌లోక...
అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

E-scooters
రూ 24,500 వరకు ఆఫర్‌లు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది. Ola Ev Eest లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ. 7,000 వరకు విలువైనది*), ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు (రూ. 10,000* వరకు), నో-కాస్ట్ EMI (భాగస్వామి బ్యాంకుల నుండి ₹7,500* వరకు తగ్గింపు) వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలు కస్టమర్లు పొందవచ్చు. ఈ ఫెస్ట్ కాలంలో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్...
465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

Electric cars
 ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది. తాజాగా ఈ రోజు నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధరల్ని టాటా రివీల్ చేసింది. మీడియం, లాంగ్ రేంజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు(ఎక్స్-షోరూం) నుంచి రూ. 19.94 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉంది. మొత్తం మూడు ట్రిమ్స్.. క్రియేటివ్, ఫియర్ లెస్, ఎంపవర్డ్ లలో లభ్యమవుతుంది. గతంలో వీటి స్థానంలో ప్రైమ్, మ్యాక్ ఉండేవి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారుకి నెక్సాన్...
ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

EV Updates
Micromax : భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) తయారీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. న్యూఢిల్లీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రస్తుతం దేశంలోని చైనీస్ ఫోన్ల బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. తీవ్ర నష్టాలు వస్తుండడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సంస్థ నుండి నిష్క్రమించారు. దేశంలో ఏథర్ ఎనర్జీ, మ్యాటర్ ఏరా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అత్యాధునిక EVలను తయారు చేయాలని భావిస్తోంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం మైక్రోమ్యాక్స్ లో కొన్నాళ్లుగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌తో సహా దాని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వెళ్లిపోయారు. సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ - ఏప్రిల్ 2021లో రాజీనామా చేసిన తర్వాత సహ వ్యవస్థాపకుడ...
Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

E-scooters
జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే..బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే వారికి రు. 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇతర కస్టమర్‌లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి రు. 1,19,999 కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. వాహనాలు ఆగస్టులో డెలివరీలు ప్రారంభమవుతాయి. టాప్ స్పీడ్ గంటకు 90km.. రేంజ్ 125km Ola S1 ఎయిర్  electric scooter భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ఘననీయంగా పెంచే ఒక...
BattRE Storie Electric Scooter భలే ఆఫర్

BattRE Storie Electric Scooter భలే ఆఫర్

E-scooters
కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే.. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ పోర్ట్ పోలియోలోని అత్యధిక ప్రజాదరణ పొందిన BattRE Storie Electric Scooter మోడల్ పై ఆఫర్ ను ప్రకటించడం విశేషం. ఈ ఆఫర్ 2023 జూలై 30  వరకు అందుబాటులో ఉంది. BattRE Storie Electric Scooter స్పెసిఫికేషన్ ఈ స్కూటర్ దృఢమైన మెటల్ ప్యానెల్‌లతో రూపొందంచబడింది. 5-అంగుళాల బ్లూటూత్ TFT స్మార్ట...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates