Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు

తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు

EV Updates
Electric Buses in Tirumala: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల దేవస్థానానికి కొత్తగా ఎలక్ట్రిక్ ధర్మరథాలు వచ్చేశాయి. తిరుమలలో ఈ బస్సులు భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తాయి. మొత్తం 10 బస్సులను మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ విరాళంగా ఇచ్చింది. Electric Buses in Tirumala: తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 10 Electric buses (ఎలక్ట్రిక్ బస్సులు) సిద్ధమయ్యాయి. ఈ విద్యుత్ ధర్మరథాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam - TTD) చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి (YV Subba Reddy) మార్చి 27న ప్రారంభించారు. చైర్మన్‍తో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం ఈ ధర్మరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పచ్చజెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. ఈ విద్యుత్‌ ధర్మరథాల్లో ప్రయాణించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రూ.84 కోట్ల విలువైన ఈ 10 ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ బస...
దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

E-scooters
జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుద‌ల చేసిన Battre Storie electric scooter మిగ‌తా వాహ‌నాల కంటే భిన్నంగా మెట‌ల్ ప్యానెల్‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను క‌లిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెట‌ల్ బాడీతో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు Battre Storie క్లాసిక్ స్కూటర్ వంటి డిజైన్ క‌లిగి ఆధునిక ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫాలో-మీ-హోమ్ ల్యాంప్స్ ఫీచర్‌తో LED లైటింగ్ ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు పూర్తిగా మెటల్‌తో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.ఇందులో 2kW గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న Lucas TVS సోర్స్డ్ మోటార్‌ను అమ‌ర్చారు. ఇది 3.1kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూ...
Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Electric cycles, EV Updates
భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల  150 యూనిట్లను పరిచయం చేసింది. కొత్త Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 గా నిర్ణ‌యించారు. Decathlon Rockrider E-ST100 electric cycle స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Rockrider E-ST100 42 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 250W వెనుక హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గంట‌కు 25 ...
12 నెల‌ల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడ‌ళ్లు

12 నెల‌ల్లో Mercedes Benz నుంచి నాలుగు మోడ‌ళ్లు

Electric cars
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( Mercedes Benz ) వచ్చే నాలుగేళ్లలో (2027 నాటికి) ఇండియా విక్రయాలు 25% ఎలక్ట్రిక్ కార్ల నుండి రావాలని కోరుకుంటోంది. ఇందుకోసం మ‌రో 8-12 నెలల్లో నాలుగు సరికొత్త EV మోడళ్లను విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. "2027 నాటికి భారతదేశంలో 25% అమ్మకాలు EVల నుండి రావడం ల‌క్ష్య‌మ‌ని Mercedes-Benz కార్స్ రీజియన్ ఓవర్సీస్ హెడ్ మాథియాస్ లూర్స్ ఓ వార్తా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, త‌మ‌కు కొత్త మోడల్స్ అవసరమ‌ని, వాటిలో నాలుగు మోడ‌ళ్ల‌ను 8-12 నెలల్లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. క‌ళ్లు చెదిరే ధ‌ర‌లు Mercedes Benz ఇండియా ల‌గ్జ‌రీ EV రంగంలో అగ్రగామిగా ఉంది. ఇది అక్టోబర్ 2020లో EQCని ప్రారంభించింది, ఆ తర్వాత ఆగస్టు 2022లో EQS AMG, సెప్టెంబర్ 2022లో EQS, అలాగే డిసెంబర్ 2022లో EQB ఈవీని ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో...
జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

Electric cars
ఒక్క‌రోజే 400 వాహ‌నాల సేల్‌ మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌గా వాహ‌నా డెలివ‌రీలు ప్రారంభ‌మ‌య్యాయి. Mahindra XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి. ఇవి ఒక్కో ఛార్జీకి 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మహీంద్రా XUV400 EV కస్టమర్ డెలివరీలు ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజునే XUV400 400 యూనిట్లను డెలివరీ చేసింది. Mahindra XUV400 : డెలివరీ / వెయిటింగ్ పీరియడ్ మహీంద్రా XUV400 టాప్-స్పెక్ EL వేరియంట్ డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. దీని బేస్-స్పెక్ EC వేరియంట్ ఈ సంవత్సరం దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుంది. కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV మొదటి దశలో 34 భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంది. మహీంద్రా ఇప్పటికే XUV400 కోసం 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను న‌మోదుచేసుకు...
మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

E-scooters, EV Updates
దేశంలో భారీగా పెరుగుతున్న విక్ర‌యాలు 2-78 lakh evs registered : 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశంలో 2.78 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కువ EVలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు దేశంలో 2.78 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు.ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు వాహన్ పోర్టల్‌కు మారే ప్రక్రియలో ఉన్నాయని, అందువల్ల EV రిజిస్ట్రేషన్‌పై వారి డేటా పాక్షికంగా చేర్చబడిందని, తెలంగాణ, లక్షద్వీప్ డేటా పోర్టల్‌లో అందుబాటులో లేదని గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.పోర్టల్‌లోని డేటా ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021ల...
వచ్చే ఏడాది Honda Activa electric scooter లాంచ్

వచ్చే ఏడాది Honda Activa electric scooter లాంచ్

E-scooters
Honda Activa electric scooter : హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల తన అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ షైన్ 100ని రూ. 64,900 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) తో విడుదల చేసింది. అదే ఈవెంట్ సందర్భంగా మార్చి 29, 2023న భారతీయ మార్కెట్‌లో తన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్రణాళికలను వెల్లడిస్తామ‌ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.Activa H-Smart లాంచ్ ఈవెంట్‌లో HMSI భారతదేశం కోసం electrification plans గురించి వెల్ల‌డించింది. కంపెనీ MD CEO Atsushi Ogata, భారత మార్కెట్ కోసం హోండా మొదటి EVని దాని జపనీస్ బృందంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది Activa 6G ఆధారంగా భారతదేశం-నిర్దిష్ట ఉత్పత్తి అవుతుంది. హర్యానాలోని కంపెనీ మానేసర్ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ నో నాన్సెన్స్ మాస్-మార్కెట్ స్కూటర్. ప్రస్తుత Activa 6G ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ...
ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో Hero Electric కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో Hero Electric కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

E-scooters
Hero Electric Optima CX5.0, Optima CX2.0, NYX (డ్యూయల్ బ్యాటరీ) వాహ‌నాల ప్ర‌త్యేక‌త‌లు ఏమిటి? దేశంలోని అతిపెద్ద ఈవీ సంస్థ Hero Electric కొత్త‌గా మూడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. వీటి ధ‌ర‌లు రూ.85వేల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ) NYX (డ్యూయల్ బ్యాటరీ) వేరియంట్ల‌ను ప్ర‌క‌టించింది. వేరియంట్ల‌ను బ‌ట్టి ధ‌ర‌లు 85,000, రూ. 95,000 నుండి రూ. 1.05 లక్షలు, 1.30 లక్షలుగా ఉంది. Hero Electric కొత్త వాహ‌నాలు బెస్ట్-ఇన్-క్లాస్ ఆప్టిమైజ్డ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన భద్రతను కలిగి ఉన్నాయి.Hero Electric Optima CX5.0 మాట్ బ్లూ షేడ్, మాట్ మెరూన్ షేడ్ రంగుల్లో అందుబాటులో ఉంది. Optima CX2.0 మ్యాట్ బ్లూ, బ్లాక్ కలర్ స్కీమ్‌ను క‌లిగి ఉంది. అలాగే NYX నలుపు, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది. కొత్త మోడ‌ళ్ల ప్ర‌త్యేక‌త‌లేమిటీ? కొత్త హీరో ఎలక్ట్ర...
2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

EV Updates
Okinawa electric scooters : ఒకినావా భారతదేశంలో 2.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల మైలురాయిని సాధించింది ఈ కంపెనీ రాజస్థాన్‌లోని తన తయారీ కర్మాగారం నుండి 2,50,000వ యూనిట్, ప్రైజ్ ప్రోను విడుదల చేసింది.భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ఓకినావా ఆటోటెక్ తాజాగా 2.5 లక్షల విక్రయ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ విజయానికి గుర్తుగా రాజస్థాన్‌లోని అత్యాధునిక తయారీ ప్లాంట్ నుండి కంపెనీ తన 2,50,000వ యూనిట్, ప్రైజ్ ప్రో ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఒకినావా 2015లో భారత మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఒకినావా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ రిడ్జ్‌ను 2017లో భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 540కి పైగా 3S (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. ఒ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates