Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

E-bikes
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్సోర్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, జోహో కార్ప్, గోఫ్రుగల్ టెక్నాలజీస్, స్పెషలే ఇన్వెస్ట్‌లతో సహా పెట్టుబడిదారుల నుండి $55 మిలియన్లు (రూ. 453 కోట్లు) సేకరించింది. Ultraviolette Automotive సీఈవో,...
Okaya Faast F2F e-scooter launched

Okaya Faast F2F e-scooter launched

E-scooters
Range of 70-80kms Top speed 55kmph. Price  Rs. 83,999ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒకాయ (Okaya) తాజాగా Faast F2F పేరుతో ఓ స‌రికొత్త e-scooter లాంచ్ చేసింది. ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 70 నుంచి 80కి.మి. వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 55కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఇక దీని ధ‌ర Rs. 83,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నలుపు, నీలం, ఆకుపచ్చ, బూడిద, సిల్వ‌ర్, తెలుపు వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. 2 సంవత్సరాల వారంటీ Okaya Faast F2F e-scooter .. 800W-BLDC-హబ్ మోటార్‌ను క‌లిగి ఉంది. 2.2 kWh లిథియం అయాన్ బ్యాట‌రీని అమ‌ర్చారు. బ్యాటరీ, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని ఇస్తున్నారు. Faast F2F స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూట‌ర్‌ను మూడు డ్రైవింగ్ మోడ్‌లు. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్‌ల‌తో న‌డ‌ప‌వ‌చ్చు.ఇత‌ర ఫీచ‌ర్ల వి...
స్టైలిష్ లుక్‌తో Indie e-scooter

స్టైలిష్ లుక్‌తో Indie e-scooter

E-scooters
సింగిల్ చార్జ్‌పై 120కి.మి. 43లీట‌ర్ల బూట్ స్పేస్ దీని ప్ర‌త్యేకంబెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎల‌క్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie e-scooter) ను ప్రదర్శించింది. ఇది స్కూటర్లలో SUV అని కంపెనీ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్రీ-ఆర్డర్‌లు చేసుకోవ‌చ్చు. ఈ -స్కూటర్ ధర 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కంపెనీ ప్రస్తుతం FAME II సబ్సిడీ కోసం దరఖాస్తు చేసింది. కంపెనీ ప్ర‌కారం ఈ-స్కూటర్ బెంగుళూరులోని దాని R&D ఫెసిలిటీలో డిజైన్-ఫస్ట్ విధానం ద్వారా రూపొందించబడింది. 55-లీటర్ల అతిపెద్ద స్టోరేజ్ స్థలం (43 లీటర్ బూట్ స్పేస్, 12 లీటర్ గ్లోవ్ బాక్స్) వంటి అనేక ప్రత్యేక లక్షణాలతో Indie e-scooter ను డిజైన్ చేశారు. ఇ-స్కూటర్ 6.7kW గరిష్ట శక్తిని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 90kmph వేగంతో దూసుకుపోగ‌ల‌దు. 4kWh బ్యాటరీ సాయంతో ఒక్క‌సారి చార్జ్ చేస్తే 12...
వచ్చే నెలలో Aarya Commander e-Bike

వచ్చే నెలలో Aarya Commander e-Bike

E-bikes
సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్ ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండ‌నుంది. ఈ ఎల‌క్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఆర్య కమాండర్‌గా పిలువబడే ఈ ఇ-మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 125 కిమీలకు ప్ర‌యాణిస్తుంది. ఆర్య కమాండర్ రేంజ్ ఆర్య కమాండర్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 3 kW (4.02 bhp) ఎలక్ట్రిక్ మోటారుతో అమ‌ర్చబడి ...
దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు

దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు

EV Updates
ఈవీ,  Lithium ion batteries ప‌రిశ్ర‌మ‌ల‌కు శుభ‌వార్త‌ త‌గ్గ‌నున్న ఎల‌క్ట్రిక్‌వాహ‌నాల ధ‌ర‌లుఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర దేశాల నుంచి లిథ‌యం బ్యాట‌రీల దిగుమ‌తులు కొంత‌వ‌ర‌కు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్త‌గా లిథియం నిక్షేపాల‌ను క‌నుగొన్నారు. కాగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (PHEVలు)లో లిథియం-అయాన్ బ్యాటరీలను ( Lithium ion batteries ) ఉపయోగిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌న దేశం హాంకాంగ్, చైనా, ఇండోనేషియా నుంచి లిథియం ఖ‌నిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా లిథియం-అయాన్ పరంగా, ...
ఒకినావా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై extended warranty

ఒకినావా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై extended warranty

EV Updates
Okinawa extended warranty : ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒకినోవా తాజాగా త‌మ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూత‌న వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి.ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు, ఫ్రేమ్ అసెంబ్లీపై వారంటీని అందించే మొదటి కంపెనీగా అవతరించింది. బహుళ ప్రయోజనాల ద్వారా విక్రయాల అనంత‌రం వినియోగ‌దారుల‌కు వీలైన‌న్ని స‌దుపాయాల‌ను మెరుగుపరచడంతోపాటు దాని నాణ్యతా ప్రమాణాలకు పెద్ద‌పీట వేసేందుకు కంపెనీ నిర్ణ‌యించుకుంది.Okinawa extended warranty (రెండు సంవత్సరాల వరకు) కనీస ధర రూ.2,287 తో...
Mahindra XUV400 electric SUV బుకింగ్‌లు షురూ..

Mahindra XUV400 electric SUV బుకింగ్‌లు షురూ..

Electric cars
ధర రూ. 15.99 లక్షల నుండి ప్రారంభం మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి Mahindra XUV400 electric SUV ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2023 మహీంద్రా XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్ ) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి, అయితే దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరవబడ్డాయి. ఈ ఎల‌క్ట్రిక్ కార్ల డెలివ‌రీలు ఈ ఏడాది మార్చిలో ప్రారంభమవుతాయి. Mahindra XUV400 electric SUV  బుకింగ్స్ వివరాలు మహీంద్రా XUV400 కోసం ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో వారి సమీప మహీంద్రా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా రూ. 21,000 టోకెన్ మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ SUVని బుక్ చేసుకోవచ్చు. XUV400 యొక్క డెలివరీలు ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభమవుతాయి. ధరల వివ‌రాలు ఇవీ.. వేరియంట్ ఛార్జర్                 ధర (ఎక్స్-షోరూమ్) XUV400 EC 3.3 kW     రూ. 15.99 లక్షలు XUV400 EC 7.2 kW     రూ. 16.49 లక్షల...
సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

EV Updates
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ‌ల్లో ఒకటైన Hero Electric  (హీరో ఎలక్ట్రిక్ ),  దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) కోసం ముంబైకి చెందిన మాక్స్‌వెల్ ఎనర్జీ సిస్టమ్స్ (Maxwell Energy Systems) )తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, Hero Electric తన ప‌టిష్ట స్థితిని కొనసాగించడానికి వేగవంతమైన వృద్ధి కోసం మాక్స్‌వెల్ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిలియన్ యూనిట్లకు పైగా బీఎంఎస్‌ల‌ను సరఫరా చేస్తుంది.BMSని బ్యాటరీ ప్యాక్ యొక్క మెదడుగా కూడా భావిస్తారు. దీని ప‌రితీరుతోనే బ్యాట‌రీ జీవిత‌కాలం ఆధార‌ప‌డి ఉంటుంది. మాక్స్‌వెల్ కొత్తగా రూపొందించిన ఆటోమోటివ్-సేఫ్ BMS, హీరో ఎలక్ట్రిక్ యొక్క మొత్తం ఈ స్కూట‌ర్ల‌కు అందించ‌నుంది. ఇది ఇటీవల తప్పనిసరి చేసిన AIS156 సవరణలకు పూర్తిగా అనుగుణంగా రూపొందించబడింది.Hero Electric CEO సోహిందర్ గిల్ మాట్లాడుతూ...
TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

E-scooters
 TVS iQube Electric scooter అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటిన‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ ఆన్-రోడ్ ధర రూ. 99,130 ​​నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంది.TVS మోటార్ కంపెనీ 2020 జనవరిలో iQube ఇ-స్కూటర్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, గత ఏడాది మేలో ఇది స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో సమగ్రమైన అప్‌డేట్ వ‌ర్ష‌న్ల‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూట‌ర్లపై వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా TVS iQube Electric scooters పై డిమాండ్ పెరిగి అమ్మ‌కాలు జోరందుకున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటాయి.2022 మే నెల‌లో అప్‌డేట్ చేయబడిన TVS iQube లాంచ్ తర్వాత, దాని అమ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates