Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

Pure EV ecoDryft  సింగిల్ ఛార్జ్ పై 135km

Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km

E-bikes
Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది.ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది సాధారణ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది. ఇది కార్ప్ హెడ్‌ల్యాంప్, ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ సీటు కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అవి నలుపు, బూడిద, నీలం మరియు ఎరుపు. ప్యూర్ ఈవీ ఏకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ AIS 156 సర్టిఫికేట్ పొందిన 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 135 కి.మీల రైడిం...
డిసెంబర్ లో Ola Electric offers

డిసెంబర్ లో Ola Electric offers

E-scooters
Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1 Pro పై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను, అలాగే దాని ఇ-స్కూటర్‌లపై ఇతర ప్రయోజనాలను 2022 చివరి వరకు పొడిగించింది. ఓలా ఎలక్ట్రిక్ 'ఏ డిసెంబర్ టు రిమెంబర్' లాగానే మార్కెటింగ్ చేస్తోంది. అంతే కాకుండా ఫైనాన్సింగ్ స్కీమ్స్, రిఫరల్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది.ఓలా ఎలక్ట్రిక్ ప్రకారం... Ola Electric offers  కొత్త కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.10,000 తగ్గింపు ఇస్తోoది. Ola S1 ప్రో ప్రస్తుతం రూ.1.30 లక్షలకు అందుబాటులో ఉంది. Ola S1 రూ. 99,999, ఎక్స్-షోరూమ్ వద్ద రిటైల్‌గా కొనసాగుతుంది. కస్టమర్‌లు జీరో డౌన్‌ పేమెంట్‌తో Ola Electric scooter ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. 8.99% వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజు మొదలైనవాటితో తక్కువ నెలవారీ ...
250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

cargo electric vehicles
స‌రికొత్త త్రీవీల‌ర్‌ను విడుద‌ల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధ‌ర రూ.5ల‌క్ష‌ల‌తో ప్రారంభంఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ electric three-wheeler.. Vicktor విడుద‌ల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.Vicktor electric three-wheeler  20 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.ఓపెన్, 2.క్లోజ్డ్. కస్టమర్‌లు తమ వ్యాపార అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.9,999 బుకింగ్ మొత్తానికి Omega Seiki Mobility (OSM) డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ త్రీ...
వోల్ట‌ప్‌, అదానీ ఎల‌క్ట్రిసిటీతో Hero Electric Partnership

వోల్ట‌ప్‌, అదానీ ఎల‌క్ట్రిసిటీతో Hero Electric Partnership

EV Updates
వాణిజ్య న‌గ‌రంలో 500 battery swapping solution centres Hero Electric Partnership : దేశీయ అతిపెద్ద ఈవీ త‌యారీ సంస్థ Hero Electric (హీరో ఎల‌క్ట్రిక్ ) తాజాగా VoltUp & Adani Electricity సంస్థ‌ల‌తో జ‌ట్టు క‌ట్టింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రా ఏర్పాటు కోసం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ భాగస్వామ్యం కింద 2024 నాటికి ముంబై అంతటా దాదాపు 500 బ్యాటరీ ఎక్స్‌చేంజ్ సొల్యూషన్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతిరోజూ 30,000 మంది వినియోగదారులను సేవ‌లు అందిస్తుంది.ముంబైలో బ్యాటరీ స్వాపింగ్ విప్లవాత్మకంగా మార్చేందుకు హీరో ఎలక్ట్రిక్.. వన్-స్టాప్ బ్యాటరీ మార్పిడి స్టార్ట్-అప్ VoltUp అలాగే Adani Electricity (అదానీ ఎలక్ట్రిసిటీ ) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.EV రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంక‌ల్పంతో స్మార్ట్ మొబిలిటీని పెంచడానికి OEM, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్-మైల్ పార్టనర్...
Evtric Ride HS, Mighty Pro EV launched

Evtric Ride HS, Mighty Pro EV launched

E-scooters
EV India Expo 2022 లో ఆవిష్క‌ర‌ణ‌గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న EV India Expo 2022 (EV ఇండియా ఎక్స్‌పో 2022) లో పూణేకు చెందిన Evtric Motors రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో Evtric రైడ్ హెచ్ఎస్, Mighty Pro electric scooters ( మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల )ను పరిచయం చేసింది. అదే వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 81,838 అలాగే రూ. 79,567 నుంచి ప్రారంభమవుతాయి. ఈ Evtric ఇ-స్కూటర్‌ల బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి.EV ఇండియా ఎక్స్‌పో 2022 ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి గానీ లేదా సమీప Evtric డీలర్‌షిప్‌లో గానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త Evtric రైడ్ HS, మైటీ ప్రో స్కూట‌ర్లు డిటాచ‌బుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటాయి. అవి వరుసగా 55 kmph, 65 kmph వేగంతో ప్ర‌యాణిస్తాయి. అంతేకాకుం...
Kinetic Green నుంచి జింగ్ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Kinetic Green నుంచి జింగ్ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

E-scooters
Zing High Speed Scooter : 60కి.మి టాప్ స్పీడ్‌, 120కి.మి రేంజ్‌, ధ‌ర .85,000 ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Kinetic Green Energy and Power Solutions ( కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్) రూ. 85,000 ధ‌ర‌లో Zing High Speed Scooter (జింగ్ హై స్పీడ్ స్కూటర్) ను విడుదల చేసింది.ఈ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై గరిష్టంగా 125కిమీ ప్ర‌యాణిస్తుంది. అలాగే గరిష్ట వేగం గంటకు 60కిమీ. ఇది మూడు స్పీడ్ మోడ్‌తో వస్తుంది.అవి నార్మల్, ఎకో, పవర్. ఇందులో పార్ట్ ఫెయిల్యూర్ ఇండికేటర్ ఉంటుంది.Zing ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో 3.4 KwH లిథియం-అయాన్ బ్యాటరీ ను అమ‌ర్చారు. ఇది 3 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఇది 3-దశల అడ్జెస్ట‌బుల్ సస్పెన్షన్, రీ-జెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ క‌లిగి ఉంది.అదనపు ఫీచర్ల విషయానికొస్తే..ఇందులో క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-ఫంక్షనల్ డ్యాష్‌బోర్డ్, USB ప...
150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

E-bikes
Hop Oxo electric bikeRange :150 km Price : Rs 1.25 lakhజైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిమీ వ‌ర‌కు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లు Hop Electric తన ఈ-బైక్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొద‌టిది Oxo. రెండోది Oxo-X. Oxo 3-సంవత్సరాలు లేదా 50,000 km స్టాండ‌ర్డ్ వారంటీ తో వ‌స్తుంది. Oxo-X వేరియంట్‌కు (ధర రూ. 1.40 లక్షలు) 4 సంవత్సరాల అపరిమిత km వారంటీ ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సమీప హాప్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్...
ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

E-scooters
Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది.ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ ) దాని మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయితే ఆంపియర్, TVS వంటి ఇతర కీలక కంపెనీలు వార్షిక అమ్మకాల పరంగా చ‌క్క‌ని వృద్ధి న‌మెదు చేసుకున్నాయి. జూలైలో విక్రయించిన 8,788 EVలతో పోలిస్తే హీరో ఎలక్ట్రిక్ ఆగస్ట్‌లో 10,206 యూనిట్ల వద్ద పోల్ పొజిషన్‌ను కొనసాగించింది, నెలవారీ అమ్మకాలలో 16 శాతం పెరుగుదల క‌నిపిస్తోంది. ...
అదిరే లుక్‌తో Tata Nexon EV JET

అదిరే లుక్‌తో Tata Nexon EV JET

E-scooters
Nexon, Harrier, Safari SUVలలో ప్రత్యేక 'JET' ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసిన టాటా మోటార్స్.. తాజాగా Nexon EVకి కూడా అదే ట్రీట్‌మెంట్‌ను అందించింది. Tata Nexon EV JET ఎడిషన్ భారతదేశంలో రూ. 17.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించింది. దీని ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రైమ్, మాక్స్ వెర్షన్‌లతో అందుబాటులో ఉంది.కొత్త Tata Nexon EV JET ఎడిషన్ ప్రత్యేకతల విష‌యానికొస్తే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ వెర్షన్. యూనిక్ స్టార్‌లైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ను క‌లిగి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో ప్లాటినం సిల్వర్ రూఫ్‌తో పాటు మట్టి రంగుతో షేడ్ ఉంటుంది. JET ఎడిషన్ కూడా బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్, ORVMలను క‌లిగి ఉంటుంది.ఇక లోపలి భాగంలో టాటా డ్యాష్‌బోర్డ్‌లు. డోర్‌లపై బ్రౌంజ్‌ ఇన్‌సర్ట్‌లతో డ్యూయల్-టోన్ వైట్- బ్లాక్ లేఅవుట్‌తో Nexon EV JET ఎడిషన్ వ‌స్తుంది. కారు సీట్ హెడ్‌రెస్ట్‌లపై #JET బ్రాండింగ్‌తో...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates