Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader

ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader

E-bikes
గంట‌కు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భార‌తీయ‌ మార్కెట్ల‌లో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మైంది. ఈ కంపెనీ విడుద‌ల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక‌ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది.రెండో ఎలక్ట్రిక్ బైక్‌.. 2020 సెప్టెంబరులో Atumobile సంస్థ తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ "ఆటమ్ 1.0ను ఇండియ‌న్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే ఉంది. అయితే గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధ...
2022 TVS iQube మూడు వేరియంట్లు..  తేడాలు గ‌మ‌నించారా?

2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గ‌మ‌నించారా?

E-scooters
2022 TVS iQube వేరియంట్లు తేడాలు ఇవే.. దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన TVS మోటార్ కంపెనీ త‌న iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఇప్పుడు లాంగ్ రేంజ్ శ్రేణితో పాటు కొన్ని ఫీచర్స్‌ను జోడించింది. మరో విశేషం ఏమిటంటే ఈ TVS iQube ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసాలను ఒక‌సారి ప‌రిశీలిద్దాం..TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మొద‌ట 2020లో ప్రారంభించారు. ఈ మోడల్ అప్ప‌ట్లో ఒక క‌ల‌ర్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉండేది. అయితే భారతదేశంలో అనేక కంపెనీ ప‌లు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టడంతో TVS కూడా త‌న పంథాను మార్చుకుంది. మార్క‌ట్‌లో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు త‌న మోడ‌ల్‌ను అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. 2022 స‌రికొత్త అప్‌డేట్‌ల‌తో మూడు వేరియంట్‌లను తీసుకువచ్చింది. అవి iQube, iQube S, iQube ST. మూడు వేరియంట్‌లు కొన్ని చిన్న, కొన్ని పెద్ద మార్ప...
దేశ‌వ్యాప్తంగా 500 EV battery health check-up centres

దేశ‌వ్యాప్తంగా 500 EV battery health check-up centres

EV Updates
మీ స్కూట‌ర్ బ్యాట‌రీ హెల్త్ చెక‌ప్ చేసుకోవ‌చ్చు.. iPower Batteries, Electric One కంపెనీ భాగ‌స్వామ్యంతో ఏర్పాటుభారతదేశంలో iPower Batteries, Electric One కంపెనీలు సంయుక్తంగా 500 EV బ్యాటరీ ఆరోగ్య చెక‌ప్‌, రీప్లేస్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. FY22-23లో భారతదేశంలో 500 EV బ్యాటరీ ఆరోగ్య తనిఖీ & భర్తీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి iPower Batteries కంపెనీ ఎలక్ట్రిక్ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు బ‌డా OEMల నుంచి అన్ని ప్రముఖ EV మోడళ్ల వినియోగదారుల అవసరాలను తీర్చగలరని పేర్కొన్నారు.iPower Batteries Private Limited FY22-23లో భారతదేశంలో 500 EV battery health check-up centres ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రిక్ వన్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ రకమైన మొదటి అవుట్‌లెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను సమయానికి తనిఖీ చేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హై-గ్రేడ్ లిథియం బ్య...
దేశ వ్యాప్తంగా EVTRIC dealerships

దేశ వ్యాప్తంగా EVTRIC dealerships

EV Updates
EV స్టార్టప్ EVTRIC మోటార్స్ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. గత ఆరు నెలల్లోనే ఈ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. 2022 చివరి నాటికి తమ EVTRIC-dealership నెట్‌వర్క్‌ను 110 నుండి 350కి విస్తరించాలని భావిస్తోంది. ఫేజ్ IIలో తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసింది.రెండు రాష్ట్రాల్లో విరివిగా అమ్మ‌కాలు.. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో EVTRIC స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో EVTRIC మోటార్స్ కోసం అత్యధిక సంఖ్యలో అమ్మకాలు న‌మోద‌య్యాయి. అవి దేశంలోని సహా టైర్ II, టైర్ III నగరాల్లో EVTRIC-dealership కలిగి ఉంది.EVTRIC మోటార్స్ వ్యవస్థాపకుడు, MD మనోజ్ పాటిల్...
150km రేంజ్ తో Tata Ace EV

150km రేంజ్ తో Tata Ace EV

cargo electric vehicles
Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది డ్రైవింగ్ పరిధిని పెంచడానికి అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టం, రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వ‌స్తుంది.Tata Ace EV  సాధార‌ణ‌, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సౌక‌ర్యం క‌లిగి ఉంటుంది. ఇందులో 27kW (36hp) మోటార్ అమ‌ర్చ‌బ‌డి  ఉంటుంది. ఇది 130Nm పీక్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. అత్యధిక కార్గో వాల్యూమ్ 208 ft3, గ్రేడ్-ఎబిలిటీ 22% పూర్తి లోడ్ చేయబడిన పరిస్థితుల్లో సులభంగా పైకి వెళ్లేలా చేస్తుంది. Ace...
Long-range Tata Nexon EV ఒక్క చార్జితో 400కి.మి  

Long-range Tata Nexon EV ఒక్క చార్జితో 400కి.మి  

Electric cars
ఇండియాలో మే 11న లాంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల‌లో Tata Nexon EV ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఈ ఎల‌క్ట్రిక్ కారును మొదట జనవరి 2020లో ప్రారంభించారు. అయితే ఇప్పుడు త్వరలో అప్‌డేట్ వ‌ర్ష‌న్ వ‌స్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Long range Tata Nexon EV లాంచ్ తేదీని కంపెనీ ఎట్టకేలకు ప్రకటించింది. ఇది భార‌త‌దేశంలో మే 11, 2022న ప్రారంభించడుతుంది.కొత్త Long-range Tata NexonNexon EV లో మార్పుల విష‌యానికొస్తే.. పేరుకు త‌గిన‌ట్లుగా కొత్త Nexon EVలో అతిపెద్ద హైలైట్ దాని పెద్ద బ్యాటరీ ప్యాక్.. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ టాటా ఎలక్ట్రిక్ SUV లో 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు. అయితే రాబోయే మోడల్‌లో పెద్ద 40 kWh బ్యాట‌రీ ప్యాక్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫాస్టెస్ట్ AC ఛార్జింగ్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న Nexon EV ఒ...
అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

E-bikes
విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో స‌రికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. CSR 762 ఎల‌క్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్‌తో వ‌స్తుంది. ఇందులో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు.Svitch CSR 762 Specifications ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఒక్క‌సారి చార్జి చేస్తే 120 km రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇతర స్పెసిఫికేషన్ల విష‌యానికొస్తే..  వీల్‌బేస్ 1,430 మిమీ,  బ‌రువు 155 కిలోలు ఉంటుం...
ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

cargo electric vehicles
Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world's largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.త్వ‌ర‌లో ప్యాసింజ‌ర్ త్రీ వీల‌ర్ కొత్త మెగా ఫ్యాక్టరీ స...
Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

Electric cars
స్పెసిఫికేష‌న్స్‌.. రేంజ్, ధ‌ర వివ‌రాలు ఇవీ.. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వ‌ర‌ల్ట్ వైడ్ పాపుల‌ర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV  విడుదల కానుంది. భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో కోనా ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసిన విష‌యం తెలిసందే. మొదటి రాబోయే నెలల్లో దాని రెండవ EV - Ioniq 5 ను విడుదల చేయనుంది. హ్యుందాయ్ గ్లోబల్‌లో భాగమైన కియా ఇండియా, కియా EV6 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును పరిమిత బ్యాచ్‌లో త్వరలో విడుదల చేయబోతున్నట్లు వెల్ల‌డించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. Kia మే 2022లో EV-6 బుకింగ్‌లను ప్రారంభించనుంది.481km డ్రైవింగ్ రేంజ్‌ IONIQ 5 హ్యుంద...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates