
హీరో ఏట్రియా.. నో లైసెన్స్.. నో రిజిస్ట్రేషన్..
మహిళలు, వృద్ధులకు ప్రత్యేకం..గంటకు 25కి.మి స్పీడ్
సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ గతేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రారంభించింది. ఈ స్కూటర్ తక్కువ స్పీడుతో వెళ్తుంది కాబట్టి మహిళలు, వృద్ధులకు, పిల్లలకు ఇది చక్కగా సరిపోతుంది. ఆకర్షణీయమైన డిజైన్, ఎల్ఈడీ లైట్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ మోడల్‌లో ప్రస్తుతానికి ఒక వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చారు. అది ఏట్రియా ఎల్ఎక్స్.. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు అవసరం లేదు.
సింగిల్ చార్జ్‌పై 85కిలోమీటర్లుHero Electric Atria గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 85కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ అట్రియా ప్రారంభ ధర రూ. 6...









