revolt RV 400

Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌

0
 రివోల్ట్ బైక్కు కొత్త ఫీచ‌ర్ల‌ కీ అవ‌సరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచ‌ర్Revolt RV400 ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది.  రివాల్ట్...
Simple-Energy-electric-scooter

Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

0
రూ.1947తో ప్రీబుకింగ్స్‌సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్...
Hero MotoCorp charging stations

ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

0
ప్రారంభించ‌నున్న‌ ఏథర్ ఎనర్జీఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇత‌ర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది.  ప్ర‌స్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇత‌ర...
honda electric scooter

హోండా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌స్తోంది..

0
చైనాలో Honda U-GO E-Scooter విడుద‌ల‌ త్వ‌ర‌లో ఇండియాలోకి.. గంట‌కు 53కిమీ వేగం డ్యూయ‌ల్ బ్యాట‌రీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్‌పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌డంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. క్ర‌మంగా...
simple enegry

Simple Energy ప‌వ‌ర్‌ఫుల్ ఫాస్ట్ చార్జ‌ర్‌

0
బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Simple Energy కొత్తగా సింపుల్ లూప్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఆవిష్క‌రించింది.  దీంతో పాటు ఈ సంస్థ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న...
hero electric sales

హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

0
మ‌హిళ‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేకం..గంట‌కు 25కి.మి స్పీడ్‌ సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం హీరో ఎల‌క్ట్రిక్ గ‌తేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను...
delhi ev expo 2021

2021 EV ఎక్స్‌పోలో అదిరిపోయే వాహ‌నాలు

0
 కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఆవిష్క‌రించిన‌ కంపెనీలు దేశ‌రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవ‌ల‌11 వ EV Expo 2021 ప్రారంభమైంది.  మూడు రోజుల ఈ ఈవెంట్‌లో 100 కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు...
OMEGA SEIKI

Omega Seiki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

2
పండుగ సీజన్‌లో ప్రారంభం గంట‌కు 45 km/h వేగం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల‌Omega Seiki మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (OSM) ఇటీవ‌ల‌ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్క‌రించింది. ఈ మోడ‌ళ్ల పేర్లు...
swiggy

swiggy .. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మేము సైతం

1
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ద్వారా ఫుడ్ డెలివ‌రీ EV పాల‌సీ ప్ర‌క‌టించిన స్విగ్గీ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రోజుకు 8 లక్షల కిలోమీటర్ల క‌వ‌రేజీప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా swiggy , రిలయన్స్...