eBikeGo bike వస్తోంది..
ఆగస్టు 25న ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్ electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo...
Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెటర్.. ?
Ola S1 Pro Simple One Atherపెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నప్పటికీ చాలా వాటిలో రేంజ్...
వెస్పా లాంటి PURE EPluto 7G
గంటకు 60కి.మీ వేగం.. 120కి.ర్ల రేంజ్హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ఈవీ సంస్థ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో PURE EPluto 7G మార్కెట్లో క్రేజీని సంపాదించుకుంది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే...
45కిలోమీటర్ల వేగం.. 108కి.మీ రేంజ్
Hero Electric Photon
హీరో ఎలక్ట్రక్ స్కూటర్లలో ఇదే వేగవంతమైనది..దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం Hero Electric సంస్థ ఇప్పటివరకు ఎన్నో అత్యుత్తమమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించింది. పంజాబ్లోని...
మూడు చక్రాల Tunwal Three Wheeler Electric Scooter
దివ్యాంగులు, వృద్ధుల కోసం Tunwal Three Wheeler Electric Scooter
స్టార్మ్ అడ్వాన్స్ డ్యూయల్ సీటర్ మోడల్ ఓవర్‌వ్యూతున్వాల్ సంస్థ కొన్నాళ్ల కిందట ప్రయోగాత్మకంగా స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2...
ప్రపంచంలోనే అత్యధిక రేంజ్‌తో Simple One electric scooter
దేశ స్వాంత్ర్య దినోత్సవం రోజున వాహన రంగంలో రెండు అద్భుత ఆవిష్కరణలు జరిగాయి. అందులో ఒకటి ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో ఈ-స్కూటర్లను విడుదల చేయగా.. ...
ఓలా.. అదిరిపోలా..
కనీవినీ ఎరుగని ఫీచర్లతో ola electric s1. s1 pro
ఈ స్కూటర్‌లో పాటలువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు..ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎట్టకేలకు అట్టహాసంగా...
Skellig Lite e-cycle విడుదల
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎలక్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుదల చేసిన ఈ సైకిల్ ధర రూ.19,999 వద్ద ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన...
EVTRIC నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్
, సరుకుల రవాణాకు అనుకూలం
సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్EVTRIC మోటార్స్ సంస్థ మరో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2021 లో తన...












