Tag: ather

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు
EV Updates

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు.ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు 'రిజ్తా' (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు . అయితే మెహతా మరొక ట్వీట్‌ను పోస్ట్ చేసారు,తాజా ట్వీట్ రిజ్టాలో ఆఫర్‌లో ఉన్న పెద్ద సింగిల్-పీస్ సీటును చూపుతున్న ఫొటోను చూపించారు. ఆ ట్వీట్ లో ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న  ఇ-స్కూటర్‌లలో కంటే పెద్దదైన సింగిల్-పీస్ సీటుు అందిస్తున్నట్లు వెల్లడించారు.  ఇది రైడర్ కు, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. Ather Rizta లో ఏమి ఆశించవచ్చు? రి...
Ather 450 Apex | వేగవంతమైన.. పవర్ ఫుల్.. ఏథర్ కొత్త స్కూటర్ వస్తోంది…
EV Updates

Ather 450 Apex | వేగవంతమైన.. పవర్ ఫుల్.. ఏథర్ కొత్త స్కూటర్ వస్తోంది…

Ather 450 Apex  | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..  వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ తన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని విస్తరిస్తోంది.  కంపెనీ CEO తరుణ్ మెహతా ఇటీవల 450 అపెక్స్ పేరుతో రాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్  గురించి క్లూ ఇచ్చారు.  త్వరలో  450 X మోడల్‌ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 450 ప్లాట్‌ఫారమ్‌లో 450 అపెక్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడింది.450 అపెక్స్  మోడల్ తో కంపెనీ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని భావిస్తోంది. ఈ రాబోయే మోడల్‌తో  450 సిరీస్‌లో కొత్త ప్రమాణాలను సెట్ చేయాలని Ather లక్ష్యంగా పెట్టుకుంది. ఏథర్ 450 అపెక్స్: పనితీరులో అల్టిమేట్ ఇటీవలి ట్వీట్‌లో, తరుణ్ మెహతా రాబోయే ఏథర్ 450 అపెక్స్ Electric scooter గురించి ఉత్తేజకరమైన...
Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో
EV Updates

Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో

Ather : ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బహుశా అదే స్కూటర్ ఇటీవల బెంగళూరు వీధుల్లో  టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. ఈ పేరులేని కొత్త స్కూటర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ/ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ధృవీకరించారు. ఏథర్ కొత్త ఫ్యామిలీ స్కూటర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్)లో " మీ మొత్తం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌలభ్యం, పుష్కలమైన పరిమాణం, మరిన్నింటిని అందిస్తూ రూపొందించబడిన" ఫ్యామిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని చేస్తున్నాము. అయితే, ఈ స్కూటర్ 2024లో విడుదల చేయనున్నట్లు తరుణ్ మెహతా ధృవీకరించారు.Ather 450 వచ్చిన దశాబ్ద కాలం తర్వాత, చాలా మంది వ్యక్తులు @atherenergyని బ్రాండ్‌గా ఇష్టపడతారు.. అయితే మా నుండి పెద్ద స్కూటర్‌ని కోరుకుంటున్నారు. అందుకే మేము 2024లో ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్...
ఈవీ కంపెనీల మ‌ధ్య ధ‌ర‌ల యుద్ధం
EV Updates

ఈవీ కంపెనీల మ‌ధ్య ధ‌ర‌ల యుద్ధం

పోటాపోటీగా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్న ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ సంస్థ‌లు దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌న ప‌రిశ్ర‌మ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు అధిక ఇన్‌పుట్ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కస్టమర్‌లను ఆక‌ర్షించేందుకు భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నాయి. ఈవీ మార్కెట్‌లో పుట్టుకొస్తున్న‌ కొత్త‌కొత్త కంపెనీలు కూడా అనేక ఆఫ‌ర్ల‌తో దిగ్గ‌జ కంపెనీల‌కు స‌వాల్ విసురుతున్నాయి. Electric two-wheeler offersదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ S1 ప్రో ధరలను రూ.16,000 తగ్గించింది. ప్ర‌స్తుతం దీని ధ‌ర రూ.127,999. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజులు, లోన్‌లపై జీరో డౌన్ పేమెంట్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. కొనుగోలుదారులను ఆక‌ర్షించేందుకు ఓలా ఇలాంటి పథకాలను అమ‌లు చేస్తోంది...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..