Home » Auto news » Page 2
TVS Jupiter CNG

TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వ‌ర‌లో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ

TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బ‌జాజ్ ఫ్రీడ‌మ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుద‌లైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాత‌న మొట్ట‌మొదటి CNG స్కూటర్ విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.జూపిట‌ర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమ‌ర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయ‌న‌న్న‌ట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్…

Read More
Hyundai Creta Electric

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

Bharat Mobility Global Expo 2025 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి, హ్యుందాయ్ క్రెటా, అయితే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ (Hyundai Creta Electric ) ఈరోజు విడుద‌ల కానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల త‌ర్వాత ఇప్పుడు , ‘క్రెటా’ బ్రాండ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి మ‌ల్టీ పవర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో 2015లో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి హ్యుందాయ్ క్రెటా బాబాగా పాపుల‌ర్…

Read More
Bajaj Chetak

New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త‌ బ‌జాజ్ చేత‌క్ వ‌స్తోంది?

New Chetak Electric Scooter | ప్ర‌ముఖ ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ బ‌జాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎల‌క్ట్రిక్ వాహ‌న మార్కెట్ లోకి ప్ర‌వేశించింది. ప్రారంభంలో ఈ చేత‌క్ ఈవీని ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్ర‌మంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బ‌జాజ్‌ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మ‌రో కొత్త మోడ‌ల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ ర‌వాణా…

Read More
Cheapest Electric Car

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు…

Read More
ZELIO Ebikes

ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, త‌న స‌రికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. X-MEN 2.0 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ గ‌తంలో వ‌చ్చిన X-MEN మాదిరిగానే క‌నిపిస్తుంది. అయితే కొత్త వెర్ష‌న్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ ల‌ను క‌లిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్‌ ఉద్యోగులు, ఇతర…

Read More
TATA Nano EV

Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

TATA Nano EV : భార‌త్ లో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన…

Read More
Vida Z

యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్‌

EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు…

Read More
Ather Rizta Best Deal

Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది. ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ…

Read More
72 hours Rush

72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు

బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్‌ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కింద‌ కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫ‌ర్ల‌ను 31 అక్టోబర్, 2024 వరకు…

Read More
Back To Top
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..