Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Auto

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric cars
Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీలపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి..భారతదేశంలో ఈవీ వాహనాలు కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీల అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే అధికంగా ఉంటున్నాయి. కానీ కార్ల విషయానికి వచ్చేసరికి రేంజ్ సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలుకు వెనుకాడుతున్నారు.. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే...
టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

EV Updates
Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఈ మూడు Electric scooters స్పెసిఫికేషన్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతక్ అర్బేన్ Vs S1 ఎయిర్ Vs ఏథర్ 450S: పవర్‌ట్రెయిన్ చేతక్ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇది సింగిల్ చార్జిపై 113 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఓలా S1 ఎయిర్ 3kWh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 151 కిమీ రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తుంది. ఇక ఏథర్ 450S 2.9kWh బ్యాటరీ యూనిట్ తో ఒకే ఛార్జ్‌పై 115 కిమీ వరకు వెళ్లగలదు....
Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

E-scooters
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే.. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవా...
గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike

గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike

E-bikes
EICMA 2023 లో Ultraviolette F99 ఎలక్ట్రిక్ రేస్ బైక్ అరంగేట్రం Ultraviolette F99 Electric bike: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీనే అనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది.  ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ  అయిన Ultraviolette  సంస్థ యూత్ కోసం సరికొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ EICMA 2023లో ఎలక్ట్రిక్ సూపర్ స్పోర్ట్స్ బైక్ కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ సూపర్ బైక్ పేరు Ultraviolette F99. అయితే, ఈ మోటార్‌సైకిల్ గురించిన కొన్ని ఆసక్తికరమైన  విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం.. అల్ట్రావయోలెట్  F99 Electric bike పనితీరు Ultraviolette F99 P...
Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

E-bikes
Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం..కొత్త బైక్​ వివరాలు ఇవీ ..బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఇక 2023 ఆటో ఎక్స్​పోలో కొత్త బైక్​కి సంబంధించిన కాన్సెప్ట్​ ను ఆవిష్కరించింది. తర్వాత.. ఈ బైక్​ ఎఫ్​99 గా కార్యరూపం దాల్చింది. ఇక త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్​ బైక్​.. ఈ ఎఫ్​99 ఆధారంగా, రేసింగ్​ ప్లాట్​ఫామ్​పై రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ మోడల్​ పేరును సంస్థ రివీల్​ చేయలేదు..Ultraviolette E-bike : కొత్త ఈ-బైక్​కి ...