Tag: bgauss electric scooter
Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..
Bgauss RUV 350 | భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త మోటార్ సైకిల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్రయోజనాలను అందజేస్తోంది. […]
BGauss C12i : ఆకట్టుకునే ఫీచర్లు స్టైలిష్ డిజైన్ తో బిగస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 135కి.మీ రేంజ్, 60కి.మీ టాప్ స్పీడ్..
BGauss C12i : అన్ని వర్గాలవారికి కావలసిన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss C12. ఇది రోజువారీ అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇది ఈసెగ్మెంట్‌లో సిటీ ప్రయాణానికి తగిన వేగం, యాక్సిలరేషన్ తోపాటు మంచి రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన అన్ని […]
Bgauss will soon release 2 new electric scooters
Bgauss will soon release 2 new electric scooters దీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్రవేశపెడతామని […]
