Friday, August 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ecycle

రూ.25వేలకే Stryder Zeeta e-bike

రూ.25వేలకే Stryder Zeeta e-bike

Electric cycles
Stryder Zeeta e-bike  : టాటా-ఆధారిత స్ట్రైడర్ కంపెనీ తాజాగా తన Zeeta ఇ-సైకిల్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.31,999. కాగా, ప‌రిమిత కాల డిస్కౌంట్ కింద 20% తగ్గింపుతో రూ. 25,599 ధ‌ర‌కు విక్ర‌యించ‌నుంది. ఇ-బైక్ ఆకుపచ్చ, బూడిద రంగులలో అందుబాటులో ఉంది. స్ట్రైడర్ Zeeta e-bike లో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ అమర్చబడి ఉంది. ఇది అన్ని భూభాగాలపై మృదువైన ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ ఇ-బైక్ లోపల ఫ్రేమ్ లిథియం-అయాన్ బ్యాటరీ , కంట్రోలర్‌తో వస్తుంది. దీనిని 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఒక ఛార్జ్‌పై హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది ఆటో కట్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. అన్నింటికంటే ఎక్కువగా, జీటా ప్రతి కిలలోమీట‌ర్‌కు 10 పైసల ఇంధనాన్ని క్లెయిమ్ చేసింది. ఈ కొత్త Zeeta e-bike వోల్టిక్ 1.7, ఇటిబి 100, వోల్టిక్ గో వంటి ఇతర ఇ-బైక్ మోడళ్ల శ్రేణిలో చేరింది. St...
Smartron tbike Onex launched.. 100km range

Smartron tbike Onex launched.. 100km range

Electric cycles
టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. ఒక సింగిల్ చార్జిపై సుమారు 100 km ప్ర‌యాణిస్తుంద‌ని Smartron ఒక ప్రకటనలో తెలిపింది.ఈ లాంచ్‌తో, కంపెనీ తన ప్రొడ‌క్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఐదు t-bike మోడళ్లను కలిగి ఉందని తెలిపింది.Smartron tbike OneX విడుద‌ల‌పై కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ష‌మా సెకండ్ జ‌ర‌రేష‌న్ మ‌ల్టీ ప‌ర...
Meraki S7 electric cycle @ ₹34,999

Meraki S7 electric cycle @ ₹34,999

Electric cycles
Meraki S7 electric cycle: Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది. Meraki S7 electric cycle S7 నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. బ్యాటరీ-ఆధారిత సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు… స్పీడ్ ఇండికేషన్‌తో కూడిన స్మార్ట్ LCD, 160mm డిస్క్ బ్రేక్‌లు మరియు హై-ట్రాక్షన్ నైలాన్ టైర్లు ఉన్నాయి. Ninty one సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO సచిన్ చోప్రా మాట్లాడుతూ, “Meraki S7 electric cycleతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పట్టణ రవాణా అవసర...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు