Tag: electric bike
Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ డిజైన్.. 221 కి.మీ రేంజ్!
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బైక్ మోటారు 93Nm టార్క్ […]
Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..
Royal Enfield Himalayan Electric Concept : రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు […]
Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..
Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.. కొత్త బైక్ వివరాలు ఇవీ .. బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ సంస్థ.. తన ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్‌తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. […]
ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్
Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు. ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం […]
TORK Motors మొట్టమొదటి షోరూం లాంచ్.. ఎక్కడంటే..?
TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్రయాలతోపాటు అమ్మకాల తర్వాత సర్వీస్‌లను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చనుంది. కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎలక్ట్రిక్ బైక్‌ను స్వయంగా పరిశీలించుకోవచ్చు. అవుట్‌లెట్ 1100 […]
Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km
Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది. ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది […]
ఆటమ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ AtumVader
గంటకు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భారతీయ మార్కెట్లలో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ కంపెనీ విడుదల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు […]
అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike
విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. CSR 762 ఎలక్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ […]
మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది..
గంటకు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ […]
