1 min read

MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి

MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది.. నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం […]

1 min read

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ఆఫర్  మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై   మూడు వేల తగ్గింపు  పొందవచ్చు. గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ […]

1 min read

జ‌పాన్ మార్కెట్‌కు ఇండియ‌న్‌ Electric Cycles

స‌త్తా చాటుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad EMotorad Electric Cycles : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad కంపెనీ త‌యారుచేసిన అత్యంత నాణ్య‌మైన ఎల‌క్ట్రిక్ సైకిళ్ల (electric bicycles)ను జపనీస్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. కంపెనీ స్థాపించిన రెండేళ్ల‌లోనే ఈ ఘ‌న‌త సాధించింది. కష్టతరమైన జపనీస్ మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించి ఆ త‌ర్వాత ప్రపంచంలోని ఇతర దేశాల‌కు విస్త‌రించ‌నున్నారు. EMotorad సహ వ్యవస్థాపకుడు, CEO కునాల్ గుప్తా మాట్లాడుతూ.. జపాన్‌లో బాగా రాణించి, ఆ దేశ నాణ్యతా […]

1 min read

Meraki S7 electric cycle @ ₹34,999

Meraki S7 electric cycle: Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది. Meraki S7 […]

1 min read

Harley-Davidson electric cycle

ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని […]

1 min read

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

Montra Electric Cycle విడుద‌ల‌ ధర రూ .27,279. కిలోమీట‌ర్‌కు 7పైస‌లే.. TI సైకిల్స్ ఆఫ్ ఇండియా త‌న తొలి ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్క‌రించింది. Montra Electric Cycle పేరుతోతో విడుద‌లైన ఈ సైకిల్ త‌క్కువ దూరంలో ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూల‌మైన‌ది. మాంట్రా E- సైకిల్ ధ‌ర రూ .27,279 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి స‌రిపోతుంది. తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌ Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా […]

1 min read

Skellig Lite e-cycle విడుద‌ల‌

GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh […]