1 min read

Electric scooters | భార‌త్‌లో టాప్ 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025లో తప్పక పరిశీలించాల్సిన మోడల్స్

Top Electric scooters in India 2025 : భార‌త్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న‌టాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను ప‌రిశీలిద్దాం.. టీవీఎస్ […]