Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: ev news india

Okinawa lite : రూ.75వేలకే  ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

E-scooters
Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్,  శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే  ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక లో స్పీడ్స్కూటర్. దీనికిలైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. Okinawa Lite డిజైన్, లుక్స్ ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని భవిష్యత్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గుండ్రని అంచులతో సొగసైన, ఆధునిక రూపాన్ని కలిగి ఉంటుంది. DRL ఫంక్షన్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్, సౌలభ్యం కోసం డిటాచబుల...
Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

EV Updates
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ­TVS iQube Electric scooter అక్టోబర్ 2023లో ఈవీ అమ్మకాల్లో హోసూర్ ఆధారిత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ TVS తన iQube Electric scooter తో రెండో స్థానంలో నిలిచింది. TVS సెప్టెంబర్ 2023లో విక్రయించబడిన 15,584 యూనిట్లతో పోలిస్తే iQube యొక్క 15,603 యూనిట్లను విక్రయించింది, ఇది 0.1 శాతం స్వల్ప MoM వృద్ధిని నమోదు చేసింది. బజాజ్ బజాజ్ ఈవీ విక్రయాల...
Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో  Wardwizard

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

E-scooters
Joy e-bike : 'జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది.ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. అలాగే తూర్పున బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో షోరూంలను కలిగి ఉండగా దక్షిణాన తమిళనాడులో షోరూంలు ఉన్నాయి.ఇటీవల ప్రారంభించిన Joy e-bike షోరూమ్‌లలో MIHOSతో సహా లో స్పీడ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. MIHOS అనేది పాలీ డైసైక్లోపెంటాడైన్ మెటీరియల్ (...
Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

E-scooters
జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే..బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే వారికి రు. 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇతర కస్టమర్‌లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి రు. 1,19,999 కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. వాహనాలు ఆగస్టులో డెలివరీలు ప్రారంభమవుతాయి. టాప్ స్పీడ్ గంటకు 90km.. రేంజ్ 125km Ola S1 ఎయిర్  electric scooter భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ఘననీయంగా పెంచే ఒక...
Volvo C40 Recharge SUV వస్తోంది..

Volvo C40 Recharge SUV వస్తోంది..

Electric cars
ఫుల్ ఛార్జ్‌పై 530కి.మీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే? Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన రెండో ఎలక్ట్రిక్ వాహనం (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోల్వో XC40 రీఛార్జ్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రిక్ (EV) వాహనం.అంటే.. ఎలక్ట్రిక్ కారుగా గ్రౌండ్-అప్‌గా అభివృద్ధి చేసింది. మరోవైపు వోల్వో XC40 రీఛార్జ్ ఇంటర్నల్ కర్బన్ ఇంజిన్ (ICE) ప్రతిరూపాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ ఇండియా-స్పెక్ వోల్వో C40 రీఛార్జ్ మోడల్ 408hp, 660Nm అవుట్‌పుట్‌తో ట్విన్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.78kWh బ్యాటరీ ద్వారా శక్తిని అందిస్తుంది. వోల్వో C...
PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. PURE EV ePluto 7G Pro డిజైన్ ఫీచర్లు కొత్త PURE EV ePluto 7G రెట్రో డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది వృత్తాకార LED DRLతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ కలిగి ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు కలర్ వేరియంట్‌లలో అందించనుంది. అవి మాట్ బ్లాక్, గ్రే, వైట్.బ్యాటరీ, రేంజ్ PURE EV కొత్త ePluto 7G స్కూటర్ AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 1.5 ...
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కొత్త‌గా rooftop solar charging stations

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కొత్త‌గా rooftop solar charging stations

charging Stations
rooftop solar charging stations : ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప‌లు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్ల‌కు అనుసంధానం చేయడం ప్రారంభించాయి.పవర్ డిస్క‌మ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో ఇలాంటివే మ‌రో ఐదు చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ స్టేషన్లు రెండు, మూడు, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌక‌ర్యాన్ని అందిస్తాయి. renewable energy అధికారుల ప్రకారం, రూఫ్‌టాప్ సౌరశక్తితో నడిచే EV ఛార్జింగ్ స్టేషన్‌లు పగటిపూట EVలను ఛార్జ్ చేయడానికి పునరుత్పాదక శక్తిని ( renewable source of energy) ఉపయోగిస్తాయి, అయితే రాత్రి లేదా బాగా మేఘావృతమైన రోజున ఛా...
KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

E-scooters
స‌రికొత్త ఆఫ‌ర్‌తో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి .. KICK-EV అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్త‌గా ప్ర‌వేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల త‌ర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు స‌ర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్ వంటి కీలక భాగాలతో పాటు చట్రం, డ్రైవ్‌ట్రెయిన్, టైర్ల వంటి భాగాలను కవర్ చేస్తుంది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న KICK-EV కి చెందిన 58,000 ప్లస్ స‌ర్వ‌స్ సెంట‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. సింగిల్ చార్జ్‌పై 160కి.మి రేంజ్ భారతీయ వాతావరణ పరిస్థితులు, డ్రైవింగ్ స్టైల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ Smassh e-s...
మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

EV Updates
BLive, CBPL సంస్థ‌ల మ‌ద్య కీల‌క ఒప్పందం mou-between-blive-chartered-bike : మ‌ల్టీ -బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, పబ్లిక్ బైక్ షేరింగ్, క్యాంపస్‌లో మొబిలిటీ, ఇ-కామర్స్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో ప్రత్యేకత కలిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన చార్టర్డ్ బైక్ Chartered Bike (CBPL) తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థ‌లు రాబోయే 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విస్తరించాలనే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మొదటి ఏడాది రూ. 30 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 40 కోట్లు, మూడో ఏడాదిలో రూ.50 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి.జోమాటో, స్విగ్గి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఢిల్లీవేరీ, పోర్టర్ ఇంకా మరెన్నో లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీలకు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలరె సరఫరా చేయాల‌ని ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు