Harithamithra Telugu News

టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని  తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్    రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV  కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.  అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి  వస్తుదని […]

ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

discount on Okaya EV scooters | ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌వారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీ సంస్థ‌ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెష‌ల్‌ ఆఫ‌ర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. […]

Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..

Maruti Suzuki EV : ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి  శుభవార్త  త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తక్కువ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఈ ఏడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకీ ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.. అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ  సంవత్సరం దీపావళికి ముందు ఈ కారును […]

Ola Electric Festival offers: గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ ఫై రూ.20,000 డిస్కౌంట్.. ఇంకా మరెన్నో..

రూ. 15,000 విలువైన Ola Electric Festival offers  బెంగళూరు: దేశవ్యాప్తంగా  పండగ ఆఫర్ కింద ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు INR 15,000 వరకు విలువైన అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇది జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌లలో S1 Pro మరియు S1 Air కొనుగోలుపై ₹6,999 వరకు విలువైన ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ తో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. Ola […]

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj […]

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో […]

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ […]

New Electric Vehicle Policy : ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ..ఆ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ.. 

New Electric Vehicle Policy : పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం సమగ్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానానికి (comprehensive Electric Vehicle (EV) policy ) పచ్చ జెండా ఊపింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీహార్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్.. రాష్ట్రాన్ని మరింత పర్యావరణ అనుకూల […]

Ola S1 X+ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ. 89,999 లకే..

వచ్చే వారం నుండి ola S1 X+ డెలివరీలు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ లో భాగంగా అద్భుతమైన ఆఫర్‌లు బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, #EndICEAge మిషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ ని ఈరోజు ప్రకటించింది. రేపటి (డిసెంబర్ 3) నుండి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా, S1 X+ ఇప్పుడు ఫ్లాట్ INR 20,000 తగ్గింపుతో INR 89,999 కే […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates