Tag: Green Energy India
సౌరశక్తిలో ఉత్తరాఖండ్ సరికొత్త రికార్డు: 1 గిగావాట్ మైలురాయిని దాటిన ‘దేవభూమి’! – Uttarakhand 1GW Solar Power Milestone
Uttarakhand 1GW Solar Power Milestone : పునరుత్పాదక ఇంధన రంగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. పర్యావరణ హితమైన ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా, రాష్ట్రం తన మొత్తం స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యంలో 1 గిగావాట్ (1000 మెగావాట్లు) మార్కును విజయవంతంగా దాటింది. చారిత్రాత్మక మైలురాయి తాజా గణాంకాల ప్రకారం, ఉత్తరాఖండ్ ప్రస్తుతం 1027.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విజయం క్లీన్, గ్రీన్ ఎనర్జీ పట్ల […]
మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
Rooftop Solar Maintenance Guide | మీరు మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకున్నారా? అయితే మీకు అభినందనలు! డబ్బు ఆదా చేయడం, పర్యావరణానికి మేలు చేయడం, కార్బన్ పాదముద్రను తగ్గించే దిశగా మీరు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే.. కానీ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే —సోలార్ విద్యుత్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. సోలార్ “ఫిట్ చేసి మరిచిపోవడం” తరహా సిస్టమ్ […]
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ […]
