90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది
Omkareshwar Floating Solar Project | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్…