Home » Health
green buildings

Green Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?

ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలు Green Buildings | హైదరాబాద్‌ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్‌ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో…

Read More
Black Diamond Apples

Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples )‌.. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి‌ అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్‌, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్‌ యాపిల్స్‌‌, గ్రీన్‌ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ…

Read More

మీ రోజువారీ ఆహారంలో కరోండా పండ్లను కూడా చేర్చండి

వీటితో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం.. కారిస్సా కారండస్ అనేది ముళ్లు కలిగిన పొద వంటి మొక్క. ఇది బెర్రీ ఆకారంలో ఉండే పండ్లను ఇస్తుంది. వీటిని సాధారణంగా వీటిని, వాక, వాక్కాయ, కారిస్సా, బెంగాల్ ఎండుద్రాక్ష, క్రీస్తు ముల్లు, కారండస్ ప్లం, కరోండా, కరంద, కన్నా అని పిలుస్తారు. ఈ మొక్కలు ప్రధానంగా హిమాలయాలు, పశ్చిమ కనుమలు, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగుతాయి. కరోండా పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? దీన్ని…

Read More