Tag: hero electric

భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..
E-scooters

భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..

Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో భారతదేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల విక్రయాలు, మార్కెట్ వాటా అలాగే  2024లో వారి ప్రీమియం రాబోయే స్కూటర్‌లను తెలుకోండి.  OLA Electric (ఓలా ఎలక్ట్రిక్)ఎలక్ట్రిక్ మొబిలిటీలో  ఓలా ఎలక్ట్రిక్  2017 లో  భవిష్ అగర్వాల్ నేతృత్వంలో ప్రారంభమైంది.  Ola ఎలక్ట్రిక్ US$5.4 బిలియన్ల  విలువతో నేడు భారతదేశపు అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయ...
Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్
E-scooters

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల వరకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.. ఈ EVలు ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్‌లతో కొత్తగా కనిపిస్తున్నాయి. Optima CX2.0 స్పెషఫికేషన్స్.. Hero Electric Optima CX2.0 లో 2kWh బ్యాటరీ ప్యాక్‌ ని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 89 కి.మీల రేంజ్ ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 1.9 kW మోటారుకు శక్తినిస్తుంది. ఇది గంటకు  48 kmph వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ నాలుగైదు గంటల్లో పూర్తిగా ఛ...
ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం
EV Updates

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండిభారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా ప్రస్తుతం ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, TVS iQube లేదా మరేదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరలు ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు.అసలు FAME 2 సబ్సిడీ ఏంటీ? పర్యావరణ అనుకూల వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించడానికి FAME (Faster Adoption and Manufacturing of Electric and Hybrid Vehicles in India)  పథకాన్ని కేంద్రం తొలిసార...
సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం
EV Updates

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ‌ల్లో ఒకటైన Hero Electric  (హీరో ఎలక్ట్రిక్ ),  దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) కోసం ముంబైకి చెందిన మాక్స్‌వెల్ ఎనర్జీ సిస్టమ్స్ (Maxwell Energy Systems) )తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, Hero Electric తన ప‌టిష్ట స్థితిని కొనసాగించడానికి వేగవంతమైన వృద్ధి కోసం మాక్స్‌వెల్ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిలియన్ యూనిట్లకు పైగా బీఎంఎస్‌ల‌ను సరఫరా చేస్తుంది.BMSని బ్యాటరీ ప్యాక్ యొక్క మెదడుగా కూడా భావిస్తారు. దీని ప‌రితీరుతోనే బ్యాట‌రీ జీవిత‌కాలం ఆధార‌ప‌డి ఉంటుంది. మాక్స్‌వెల్ కొత్తగా రూపొందించిన ఆటోమోటివ్-సేఫ్ BMS, హీరో ఎలక్ట్రిక్ యొక్క మొత్తం ఈ స్కూట‌ర్ల‌కు అందించ‌నుంది. ఇది ఇటీవల తప్పనిసరి చేసిన AIS156 సవరణలకు పూర్తిగా అనుగుణంగా రూపొందించబడింది.Hero Electric CEO సోహిందర్ గిల్ మాట్లాడుతూ...
వోల్ట‌ప్‌, అదానీ ఎల‌క్ట్రిసిటీతో Hero Electric Partnership
EV Updates

వోల్ట‌ప్‌, అదానీ ఎల‌క్ట్రిసిటీతో Hero Electric Partnership

వాణిజ్య న‌గ‌రంలో 500 battery swapping solution centres Hero Electric Partnership : దేశీయ అతిపెద్ద ఈవీ త‌యారీ సంస్థ Hero Electric (హీరో ఎల‌క్ట్రిక్ ) తాజాగా VoltUp & Adani Electricity సంస్థ‌ల‌తో జ‌ట్టు క‌ట్టింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రా ఏర్పాటు కోసం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ భాగస్వామ్యం కింద 2024 నాటికి ముంబై అంతటా దాదాపు 500 బ్యాటరీ ఎక్స్‌చేంజ్ సొల్యూషన్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతిరోజూ 30,000 మంది వినియోగదారులను సేవ‌లు అందిస్తుంది.ముంబైలో బ్యాటరీ స్వాపింగ్ విప్లవాత్మకంగా మార్చేందుకు హీరో ఎలక్ట్రిక్.. వన్-స్టాప్ బ్యాటరీ మార్పిడి స్టార్ట్-అప్ VoltUp అలాగే Adani Electricity (అదానీ ఎలక్ట్రిసిటీ ) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.EV రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంక‌ల్పంతో స్మార్ట్ మొబిలిటీని పెంచడానికి OEM, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్-మైల్ పార్టనర్...
ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?
E-scooters

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది.ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ ) దాని మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయితే ఆంపియర్, TVS వంటి ఇతర కీలక కంపెనీలు వార్షిక అమ్మకాల పరంగా చ‌క్క‌ని వృద్ధి న‌మెదు చేసుకున్నాయి. జూలైలో విక్రయించిన 8,788 EVలతో పోలిస్తే హీరో ఎలక్ట్రిక్ ఆగస్ట్‌లో 10,206 యూనిట్ల వద్ద పోల్ పొజిషన్‌ను కొనసాగించింది, నెలవారీ అమ్మకాలలో 16 శాతం పెరుగుదల క‌నిపిస్తోంది. ...
Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్
E-scooters

Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

వ‌స్తువుల ర‌వాణాకు అనుకూల‌మైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల‌ను అంద‌జేయ‌డానికి పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నాయి. https://youtu.be/T1C7SIdShjo Hero NYX తాజాగా ప్ర‌ముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇక‌పై త‌మ లాస్ట్-మైల్ డెలివరీల కోసం 75శాతం తన ఇ-స్కూటర్‌లను వినియోగించ‌నుంది. ఈ అసోసియేషన్‌లో భాగంగా హీరో ఎలక్ట్రిక్ షాడోఫాక్స్ కోసం తన Hero Electric NYX HX ఇ-స్కూటర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నుంది.2024 నాటికి షాడోఫాక్స్, లాస్ట్-మైల్ డెలివరీ కోసం పెట్రోల్ వాహ‌న‌ల స్థానంలో 75 శాతం EVలన...
బ్యాటరీ సేఫ్టీ పై అవ‌గాహ‌న పెంచుకోండి : Hero Electric
EV Updates

బ్యాటరీ సేఫ్టీ పై అవ‌గాహ‌న పెంచుకోండి : Hero Electric

త‌మ డీల‌ర్‌షిప్ నెట్‌వ‌ర్క్‌ల‌ను సంద‌ర్శించి బ్యాట‌రీ సేఫ్టీ, జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గ‌హ‌న పెంచుకోండ‌ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ దిగ్గ‌జం Hero Electric ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల కొన్ని కంపెనీల‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేప‌థ్యంలో.. వేసవి కాలం ప్రారంభమ‌వుతున్న దృష్ట్యా ఏప్రిల్ మాసాన్ని బ్యాటరీ సంరక్షణ మాసం ( Battery care month ) గా పాటిస్తామని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. బ్యాటరీ సంరక్షణ మరియు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు హీరో ఎల‌క్ట్రిక్ త‌న 4.5 లక్షల మంది వినియోగదారులకు అవ‌కాశం క‌ల్పించింది. కంపెనీ త‌న 750 ప్లస్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో వారి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయ‌వ‌చ్చు. ఈ సేవ పూర్తిగా ఉచిత‌మ‌ని కంప‌నీ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.ఈ అంశంపై హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "EV భద్రతకు సంబంధించిన సందేహాలు, ఆందోళనలను నివృత్తి చే...
స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler
E-scooters

స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్త‌గా Hero Eddy electric 2-wheeler ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.   ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటుది.Hero Electric చెందిన గ‌త స్కూట‌ర్ల కంటే భిన్నంగా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచ‌ర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, పెద్ద బూట్ స్పేస్, ఫాలో మి హెడ్‌ల్యాంప్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ అవాంతరాలు లేని రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తాయి.అయితే ప్ర‌స్తుతానికి ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేత నీలం, పసుపు అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.Hero Eddy ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.  Hero Eddy తక్కువ-స్ప...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..