Harithamithra Telugu News

hero electric sales

Hero Electric స్కూట‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌..

SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్ట‌మైన హీరో ఎల‌క్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేప‌థ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది….

Read More
mahindra and hero electric

జ‌ట్టు క‌ట్టిన హీరో ఎలక్ట్రిక్ – Mahindra & Mahindra

భార‌త‌దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌న కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ తాజాగా  Mahindra & Mahindra గ్రూప్ తో జ‌ట్టు క‌ట్టింది. దేశంలో EVల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఈ భాగ‌స్వామ్యాన్ని కుదుర్చుకున్న‌ట్లు సంస్థ‌లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈవీల స్వీక‌ర‌ణ‌కు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికి మిలియ‌న్ యూనిట్లు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టి నుంచి వినియోగ‌దారులు ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు…

Read More
Hero Electric sales 2023

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిత‌న హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోద‌గిన విశేష‌మేంమంటే ఈ కొత్త వ‌ర్ష‌న్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్‌) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధ‌ర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME…

Read More
Hero Electric sales 2023

దేశ‌వ్యాప్తంగా ల‌క్ష చార్జింగ్ స్టేష‌న్లు

Hero electric, చార్జర్ భాగ‌స్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన‌ Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థ‌లు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం…

Read More
hero electric

Hero Electric దూకుడు

2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది….

Read More
hero electric

Hero Electric ఆధ్వ‌ర్యంలో 10వేల చార్జింగ్ స్టేష‌న్లు

ద్వి చ‌క్ర‌, త్రిచ‌క్ర‌వాహ‌నాల కోసం ఏర్పాటు ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం Hero Electric దేశ‌వ్యాప్తంగా 10వేల ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీకి చెందిన EV ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ మాసివ్ మొబిలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  దీని కింద త్వ‌ర‌లో దేశవ్యాప్తంగా 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వివిధ వాహ‌న‌దారులు చార్జింగ్ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించొచ్చు.  ఇటీవల, కంపెనీలు తమ ఛార్జింగ్ స్టేషన్లను…

Read More
Hero Electric sales 2023

Hero Optima HX

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది,…

Read More
hero electric sales

హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

మ‌హిళ‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేకం.. గంట‌కు 25కి.మి స్పీడ్‌ సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం హీరో ఎల‌క్ట్రిక్ గ‌తేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్రారంభించింది. ఈ స్కూట‌ర్ త‌క్కువ స్పీడుతో వెళ్తుంది కాబ‌ట్టి మ‌హిళ‌లు, వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌, ఎల్ఈడీ లైట్ల‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటుంది. ఈ మోడ‌ల్‌లో ప్ర‌స్తుతానికి ఒక వేరియంట్‌ను మాత్ర‌మే తీసుకొచ్చారు. అది ఏట్రియా ఎల్ఎక్స్‌…..

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates