Tag: Ola Electric
భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..
Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో […]
Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.
40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలా బెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో […]
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..
Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త.. ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ‘డిసెంబర్ టు రిమెంబర్’ (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+ ధర రూ. 89,999 కే సొంతం […]
Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా
దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్ […]
Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..
జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే.. బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి.. జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే […]
భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ […]
చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో ఆఫర్ బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, […]
ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు
మే 2023లో Ola Electric ఘనత పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 303శాతం వృద్ధి మే […]
500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా
దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్ అవతరణ 9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ […]
