Tag: PM Surya Ghar Muft Bijli Yojana
తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?
How to Choose the Best Solar System | తెలంగాణలో వేసవి వచ్చినా, రాకపోయినా సామాన్యుడిని భయపెట్టేది ఒక్కటే—అదే ‘కరెంట్ బిల్లు’. ప్రతి ఏటా చార్జీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. అయితే, అసలు ఏ సిస్టమ్ ఎంచుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? అనే సందేహాల వల్ల చాలామంది ముందడుగు వేయలేకపోతున్నారు. మన రాష్ట్ర వాతావరణానికి, మీ ఇంటి అవసరాలకు ఏ సోలార్ సిస్టమ్ కరెక్టో ఈ గైడ్ ద్వారా […]
Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు
Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి. ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid) […]
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల దరఖాస్తు..
PM Rooftop Solar Scheme | ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమవారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల […]
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..
PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విషయం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువచ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది. […]
