renewable energy
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు
Renewable Energy : గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాములయ్యాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్రదాయ విద్యుత్ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని తెలిపారు. […]
Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన
Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma) దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108 […]
Biofuel | బయో ఫ్యూయల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..
What is Biofuel? | బయో ఫ్యూయల్.. బయోమాస్ లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాల నుంచి తయారవుతుంది. శిలాజ ఇంధనాలు ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కానీ ఈ బయో ఫ్యూయల్ పునరుత్పాదక వనరుల నుంచి త్వరగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయ లేదా పునరుత్పాదక ఇంధనాలు అని కూడా పిలిచే ఈ జీవ ఇంధనాలు, సంప్రదాయ పెట్రోలియం ఇంధనాల కంటే ఎంతో స్వచ్ఛమైనవి.. పర్యావరణానికి ఎంతో అనుకూలమైనవి. కార్ ఇంజిన్‌లో జీవ ఇంధనాలు […]
కనీసం దోమ కూడా కనిపించని బంజరు భూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ – బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. కనీసం చిన్న మొక్క కూడా పెరగని బంజరు భూమి 2022 డిసెంబర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి కనీసం పిన్‌కోడ్ […]
Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..
Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యుత్ శక్తికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అయితే బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ తో కలిగే పర్యావరణ విపత్తులను అధిగమించేందుకు ప్రత్యామన్నాయ శక్తివనరులను అన్వేషించడం అత్యవసరం. ప్రస్తుత కాలంలో జల విద్యుత్, సోలార్ పవర్, పవన శక్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ కథనంలో […]
Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ పవర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో […]
Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
Solar Rooftop Yojana 2024 : మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చు ఉచిత సోలార్ […]
Solar Park | సోలార్ పార్కుల అభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాలు టాప్..
Solar park|దేశంలోని రెండు రాష్ట్రాలు.. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, “సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి” పథకం లక్ష్యాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి . 2023-24 నాటికి కనీసం 50 సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డిసెంబర్ 2014లో 20,000 మెగావాట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం మార్చి 2017లో 40,000 మెగావాట్లకు విస్తరించబడింది. పథకం లక్ష్యాలు వినియోగానికి సిద్ధంగా ఉన్న భూమి, ప్రసార మౌలిక సదుపాయాలను అందించడం […]
Solar Energy : మనదేశంలో సౌరశక్తి పరిస్థితి ఎలా ఉంది. సోలార్ పవర్ కోసం ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి..?
solar energy | ఒక గంటలో భూమికి అందిన సూర్యకాంతి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 2015 పారిస్ ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు అరికట్టాలి. భారతదేశం ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలను నెరవేర్చడానికి సౌరశక్తి చాలా ముఖ్యమైనది. భారతదేశంలో సౌర శక్తి సామర్థ్యం 2010లో 10 MW కంటే తక్కువ నుండి, భారతదేశం గత దశాబ్దంలో గణనీయమైన PV (photovoltaic) సామర్థ్యాన్ని పెంచింది. […]