04 Jul, 2025
1 min read

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ “ఈ వృద్ధి […]

1 min read

Revolt – RV400 బుకింగ్ ఓపెన్

  Revolt Motors .. దేశంలోని 20 నగరాల్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్‌ RV400 బుకింగ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్‌లు ఏప్రిల్ 25 నుండి 10:00 AM వరకు INR 9,999/- చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. రివోల్ట్ బైక్‌ల‌పై కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన వ‌చ్చింది. దీంతో రివోల్ట్ మోటార్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. 40 కొత్త స్టోర్లు రివోల్ట్ మోటార్స్ దేశ‌వ్యాప్తంగా 40కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. […]