Harithamithra Telugu News

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను […]

Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Solar Rooftop Yojana 2024 :  మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చు ఉచిత సోలార్ […]

కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌త సోమవారం ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి. రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates