Tag: solar news

Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన
Solar Energy

Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma)  దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని వ్యయం రూ. 115 కోట్లు.ఆగస్టు 19, 2022న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ఏటా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు. దీని నిర్మాణం జూలై 2025 నాటికి పూర్తవుతుంది. నామ్‌రూప్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ 2021లో తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు...
solar system Installation |  మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Solar Energy

solar system Installation | మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

solar system Installation | ఇళ్లలో సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజమేంటో అందరికీ తెలిసిందే.. స్థిరమైన పర్యావరణ హితమైన సమాజాన్ని ప్రోత్సహించడంతో పాటు, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లులో 80% సోలార్ పవర్ తో ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇంటి యజమానికైనా అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు.మీకు సొంత ఇల్లు ఉంటే  మీరు సోలర్ సిస్టమ్ పెట్టుకునే అవకాశాల గురించి ఆలోచించండి.. అలాగే ఇది వచ్చే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లును ఆదా చేస్తుంది. కానీ కొనుగోలు కోసం మొదట పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ముందు విస్తృతమైన పరిశోధన చేయడం మంచిది. మీ ఇంట్లో సోలార్ సొల్యూషన్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు ఒకసారి చూడండి..ముందుగా సోలార్ పానెల్స్ నాణ్యత లేదా సోలార్ కంపెనీ పూర్వచరిత్ర, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదు. సౌరశక్తి వల్ల మనకు  25 సంవత్సరాల వర...
దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant
Solar Energy

దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant

అబ్బుర‌ప‌రిచే విశేషాలు తీని సొంతం పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో ఏర్పాటుlargest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దప‌ల్లి జిల్లా రామగుండం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న రామగుండం రిజ‌ర్వాయ‌ర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ఈ ప్రాజెక్టు రామగుండం రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం రూ.423 కోట్లు వెచ్చించారు.ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ (తేలియాడే సోలార్ ప్లాంట్‌)ను "ఫ్లోటింగ్ సోలార్", "ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్స్" (FPV) లేదా "ఫ్లోటోవోల్టాయిక్స్" అని కూడా పిలుస్తారు. ఇవి సాధార‌ణంగా చెరువుల...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..