Harithamithra Telugu News

Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో […]

Solar Rooftop system : రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ పై సబ్సిడీని 60 శాతానికి పెంచిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: మీరు ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం (Solar Rooftop system) పెట్టుకుందామని అనుకుంటున్నారా అయితే మీకొక గుడ్ న్యూస్.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేసింది.  ప్రస్తుతం ప్రభుత్వం 40% సబ్సిడీని అందిస్తుండగా  ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 60% వరకు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ శుక్రవారం […]

Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Tata Altroz ​​EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి  మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది.  టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో  క్లోజ్-టు-ప్రొడక్షన్ రూపంలో కూడా ప్రదర్శించింది. అయితే కొత్తగా తీసుకురాబోతున్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లలో ఇది మొదటిదిగా భావిస్తున్నారు.  ఈ కాన్సెప్ట్ మొదటిసారి ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించబడిన ఐదు సంవత్సరాల తర్వాత  ఆల్ట్రోజ్ EV 2025లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని తాజాగా తెలిసింది. […]

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి […]

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.. కొత్త బైక్​ వివరాలు ఇవీ .. బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. […]

నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్‌సిసిఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో  కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో  నిపుణులు, సిబ్బంది రంగంలోకి […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates