Wednesday, July 30Lend a hand to save the Planet
Shadow

Tag: vida v1

యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్‌

యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్‌

E-scooters
EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు ను చూడవచ్చు.Vida Z మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉందని తెలుస్తుంది. 2.2 kWh నుండి 4.4 kWh వరకు మల్టీ బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) ద్వారా శక్తిని పొందుతుంది. అయితే, Vida V1 మాదిరిగానే , Z కూడా రిమూవబుల్ బ్యాటరీలను పొందుతుంది. బ్...
Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

charging Stations
తొలిసారి ఈ మూడు న‌గ‌రాల్లోనే.. దేశంలోని అత‌పెద్ద ద్విచ‌క్ర‌ వాహ‌న త‌యారీ సంస్థ Hero MotoCorp  .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌న వినియోగ‌దారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇట‌వ‌లే Vida బ్రాండ్ పేరుతో ఎల‌క్ట్రిక్‌వాహ‌న రంగంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే.కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరించిన‌ట్లు కంపెనీ తెలిపింది. Vida ఫాస్ట్ ఛార్జింగ్ స్టేష‌న్ల‌లో వినియోగదారులు వారి ఇ-స్కూటర్ బ్యాటరీని 1.2 kms/min వేగంతో ఛార్జ్ చేయడానికి అవ‌కాశం ఉంటుంది. ప్రతి ఛార్జింగ్ స్టేషన్‌లో DC తోపాటు AC ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. Hero MotoCorp vida ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (EMBU) హెడ్ - డాక్టర్ స్వదేశ్ శ...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..