Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: vida v1 pro

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

E-scooters
Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువ ధరతో విడుదల చేయనుంది, అలాగే   రెండవది రూ. 1.23-1 లక్షల ధరతో లాంచ్ చేస్తామని  హీరో మోటోకార్ప్ యాజమాన్యం ఈరోజు తెలిపింది.ఈవీ మార్కెట్ లో ఇప్పటికే అనేక కంపెనీలు స్థిరపడ్డాయి.  రాబోయే మూడేళ్లలో ఈ సెగ్మెంట్‌లో గందరగోళం ఏర్పడుతుంది, ఎందుకంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీలు కూడా శాశ్వతంగా కొనసాగించలేకపోవచ్చు” అని హీరో మోటోక...