Thursday, December 11Lend a hand to save the Planet
Shadow

Tag: Wind Energy

TamilNadu | 64.75 మెగావాట్ల సోలార్–విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం

TamilNadu | 64.75 మెగావాట్ల సోలార్–విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం

Solar Energy
చెన్నై: పునరుత్పాదక శక్తి రంగంలో తమిళనాడు ప్రభుత్వం (TamilNadu) మరో ముందడుగు వేసింది.తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ (TNGEC) ప్రతిపాదించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ (BESS)తో కూడిన 64.75 మెగావాట్ల గ్రిడ్-కనెక్ట్‌ సౌర–విండ్ విద్యుత్‌ ప్రాజెక్టుకు తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్‌ (TNERC) ఆమోదం తెలిపింది.ప్రాజెక్టు వివరాలుఈ ప్రాజెక్టును కరూర్, తిరువారూర్ (తలా 15 మెగావాట్లు) జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన సామర్థ్యాన్ని తూత్తుకుడి, మధురై, కన్యాకుమారి జిల్లాల్లో హైబ్రిడ్ ప్లాంట్ల రూపంలో అభివృద్ధి చేస్తారు.ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ వ్యవధి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. టారిఫ్‌ ఆధారిత పోటీ బిడ్డింగ్‌ ద్వారా డెవలపర్‌ను ఎంపిక చేస్తారు.కరూర్ జిల్లా కలెక్టర్‌ ఎం. తంగవేల్ 2022 ఆగస్టు 18న కె. పిచ్చంపట్టి గ్రామంలోని 53.72 ఎకరాల ప్రభుత్వ భూమి వినియోగానికి అనుమతి ఇచ్చ...
Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

General News
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో 174 మెగావాట్లతో కలిపి , ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యావరణ ప్రభావం: ఈ ప్రాజెక్ట్ ఏటా 1,091 మిలియన్ల విద్యుత్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, పునరుత్పాదక ఇంధన రంగానికి గణనీయంగా దోహదపడుతుందని అంచనా . ఇది సంవత్సరానికి సుమారుగా 0.8 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాల తగ్గించ‌డంలో దోహ‌ద ప‌డుతుంది. Adani Green Energy AGEL  భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పోర్ట్‌...